Categories: న్యూస్

RGV: ఏపీ గవర్నమెంట్ ని ప్రశ్నించిన RGV, దీనికి చిరు రియాక్షన్ కేక!!

Share

RGV: ప్రస్తుతం ఏపీలో వాడి వేడిగా సాగుతున్న చర్చ ఎమన్నా వుంది అంటే.. అది సినిమా టిక్కెట్లు. అవును.. గత కొన్ని వారాలుగా మనం గమనించినట్లయితే ఈ విషయం పైనే చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఏపీ గవర్నమెంట్ సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించిన నేపథ్యంలో మొదట జనసేనాని చాలా తీవ్రంగా స్పందించారు. తరువాత వరుసలో నాని ముందుంటాడు. రీసెంటుగా తన సినిమా అయినటువంటి ‘శ్యామ్ సింగరాయ్’ ప్రమోషన్ లో భాగంగా నాని ఏపీ గవర్నమెంట్ కి మంచి కౌంటరే ఇచ్చాడు. వారు మినహా మరెవ్వరు స్పందించలేదనే చెప్పుకోవాలి.


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కొండంత ధైర్యాన్నిచ్చిన భీమ్లా నాయక్ నిర్మాతలు.!

RGV: ఏపీ గవర్నమెంట్ ని ప్రశ్నించిన RGV ప్రశ్నలు ఇవే!

అయితే ఇపుడు తాజాగా RGV ఆ వరుసలోకి వచ్చి చేరుతారు. అవును.. ఈరోజు RGV ఏపీ గవర్నమెంట్ ని ఓ రకంగా కడిగేశాడనే చెప్పుకోవాలి. మీదట ట్వీట్ల వర్షం కురిపించిన వర్మ తరువాత వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. విషయాలెన్నున్నా కంటెంట్ ఒక్కటే.. అదే సినిమా టిక్కెట్ల తతంగం. సినిమా టిక్కెట్లు పెంచే అధికారం వారికి లేదని, హీరోల రెమ్యునరేషన్ గురించి అడిగే హక్కు వారికి తగదని ఇలా రకరకాలుగా RGV ఏపీ గవర్నమెంట్ టార్గెట్ గా ప్రశ్నల పరంపరను సంధించారు.

BJP: జేపి నడ్డా హైదరాబాద్ పర్యటనలో హైటెన్షన్.. నిరసన ర్యాలీ రద్దు
దీనికి మెగాస్టార్ రియాక్షన్ ఇదేనట!

వర్మ తాజా స్పందనలు చూసి మన మెగాస్టార్ లో స్పందనలు రేకెత్తాయట. వర్మ ట్వీట్లను, వీడియోలను తిలకించిన చిరు తన సన్నిహితుల దగ్గర వర్మ కరెక్ట్ గా మాట్లాడుతున్నాడంటూ కితాబిచ్చాడట. దాంతో ఇక చిరు కూడా రంగంలోకి దిగి ఏపీ గవర్నమెంట్ ని కడిగేసే ప్రయత్నంలో వున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చూడాలి మరి ఈ విషయం ఇక్కడితో ఆగుతుందా? లేక చినికి చినికి గాలివానలా మారుతుందో అని!


Share

Recent Posts

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

13 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

43 mins ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago

ఆ కమెడియన్ లక్ మామూలుగా లేదు.. ఒకేసారి డబుల్ జాక్‌పాట్!

  ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…

4 hours ago

కరణ్ జోహార్‌లోని మరో చెడు గుణం బట్టబయలు.. ఇలాంటి వారు ఉంటే సినీ ఇండస్ట్రీ ఏమైపోవాలి?

  బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్‌ అంతటా పెంచేందుకు కరణ్…

4 hours ago