Ys Jagan: జగన్ డ్రెస్సింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాంగోపాల్ వర్మ..!!

Share

Ys Jagan: కాంట్రవర్సి కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై లేదా వ్యక్తుల పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల బిగ్ బాస్ డ్యూటీ ల తో ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ల తో రకరకాల ఫోటోలు వీడియోలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సీఎం జగన్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి రాంగోపాల్ వర్మ.. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన దైన శైలిలో కామెంట్లు చేశారు. రాజకీయ నేతల గురించి మాట్లాడుతూ… నేను ఎప్పుడూ వారి పనుల గురించి గాని లేదా ఇంకా చేపడుతున్న కార్యక్రమాల గురించి కానీ ఆలోచించని వారి హావభావాలు బాగా గమనిస్త.. అని చెప్పుకొచ్చారు.

FWICE bans RGV over non-payment of dues to artistes and technicians |  Entertainment News,The Indian Express

మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతుంటే ఆయన స్పీచ్ లో కామెడీ యాంగిల్ కనబడుతుందని తెలిపారు. జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ స్పీచ్.. జర్మనీ రాకపోయినా బోలెడన్ని సార్లు చూడటం జరిగిందని.. ఎందుకంటే ఆయన హావభావాలు అంతగా తనని ఆకట్టుకున్నాయి అని తెలిపారు. జనరల్ గా రాజకీయ రంగంలో ఉండే నాయకులు ప్రజలను ఆకర్షించడానికి వింతవింతగా తయారవుతారని అని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మన దేశ ప్రధానమంత్రి చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ నీ తలపించే రీతిలో డ్రెస్సింగ్ స్టైల్ గడ్డం మీసాలు పెంచడం జరిగిందని అన్నారు.

 

ఇంకా చాలామంది ఇది ప్రజలను ఆకర్షించడానికి రకరకాలుగా రాజకీయ నాయకులు గడ్డాలు మీసాలు.. జుట్టు పెంచుకుని తయారవుతూ ఉంటారని.. కానీ ఏపీ సీఎం ఒక్క జగన్ మాత్రమే తనకి తాను లాగానే ఉంటాడు అని.. అతన్ని ఎప్పుడు గమనించిన.. ఓకే డ్రెస్సింగ్ స్టైల్ లో ఉంటారు అందువల్ల నో మిగతా రాజకీయ నేతల కంటే ఎక్కువగా అతన్ని ప్రజలు ఆదరిస్తున్నారు ఏమో అని అనిపిస్తుంది అని తన తాజా ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.


Share

Related posts

 Liger : లైగర్ క్లైమాక్స్ కి వచ్చాడు..!

GRK

నన్ను సస్పెండ్ చేయడాని వారు ఏవరు

sarath

Bed room: మీ బెడ్ రూమ్ లో నిమ్మకాయ పెడితే ఏమవుతుందో తెలుసుకోండి!!తెలిస్తే తప్పకుండా చేస్తారు.

siddhu