బ్రేకింగ్: సుశాంత్ సింగ్ కేసు – ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనున్న రియా చక్రవర్తి

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. నిన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనకాల రియా హస్తం ఉందన్నది కేకే సింగ్ వాదన.

 

తన కొడుకు అకౌంట్ లో నుండి 15 కోట్లు రియా లాక్ డౌన్ కు ముందు తీసినట్లు సింగ్ ఆరోపిస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక రియా తన లాయర్స్ తో మాట్లాడి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడానికి నిర్ణయించింది. ఈరోజు ఆమె తన దరఖాస్తును సబ్మిట్ చేయనుంది. రియాపై 341, 342, 380, 406, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదైంది.


Share

Related posts

బుల్లితెరపై ధోని, జీవ యాడ్.. నెట్టింట వైరల్!

Teja

మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!!

sekhar

అల్లు అర్జున్ పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ.. రష్మిక చెప్పింది వింటే మీరు అవునంటారు.

GRK