NewsOrbit
న్యూస్ హెల్త్

Immunity Power : ఈ అన్నాన్ని తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది !!

Immunity Power : చద్దన్నం అనగానే అదేదో తినకూడని పదార్థం లా చూస్తారు చాలా మంది.కానీ దాని విలువతెలుసుకుంటేమాత్రం అస్సలు వదిలిపెట్టారు.చాలా ఏళ్ళ క్రితం వరకు అందరు ఇంచు మించుగా చద్దన్నామే తినేవారు, ఆరోగ్యంగాను ఉండేవారు. కాని ఇప్పుడున్న ఆహార‌పు అల‌వాట్ల‌వ‌ల్ల క‌నీసం 60 సంవ‌త్స‌రాలు కూడా బ్ర‌త‌క‌డం కష్టం గా ఉంది.కాని చద్దన్నం తిన‌డం వ‌ల్లకలిగే ప్రయోజనం మరి ఏ ఆహార పదార్ధాలకు కలగవని ఆరోగ్యనిపుణులు తెలియచేస్తూ దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలను కూడా బ‌య‌ట‌పెట్టారు. దీని వ‌ల్ల శ‌రీరానికి ఎంతో  ఉపయోగం అనికూడా తెలియచేస్తున్నారు.

Rice that gives you immunity power
Rice that gives you immunity power

రాత్రిపూట మిగిలి పోయిన అన్నం పొద్దున్న  తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదట. పెద్దల కాలం లో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపయాక నంజుకుని  తినేవారు. అందుకే వాళ్ళు ఆరోగ్యం గా కూడా ఉండేవాళ్ళు ఎక్కువకాలం  ఆరోగ్యంగా బ్రతికేవాళ్లు.
అన్నంను రాత్రి అంతా ఉంచడంవల్ల కొంత మార్పు జరిగి 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి నిల్వచేసినట్టయితే  1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్  35 మిల్లీ గ్రాములుగా మారుతుంది . అలాగే పొటాషియం మరియు క్యాల్షియం  లు కూడా బాగా  పెరుగుతాయి.  ఇవన్నీ మన శరీరాన్ని ఎక్కువ  ఆరోగ్యం గా ఉంచడానికి ఉపయోగపడుతాయి.

పొద్దున్నే చద్దన్నం తినడం  వలన ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉంటారు. చద్దన్నం శరీరంలో రోగనిరోదక శక్తి ని పెరిగేలా చేస్తుంది. శరీరం లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చద్దన్నం లో పెరుగు కానీ మజ్జిగ  కానీ వేసుకుని ఉల్లిపాయ నంజుకుని తింటే వేడి తగ్గి చలవ చేస్తుంది, రక రకాల చర్మ వ్యాదుల నుండి రక్షిస్తుంది.మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం వంటివి తగ్గుతాయి.  బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

పొట్టలో  ఉండే  అనారోగ్యాలను కూడా చద్దన్నం తగ్గిస్తుంది .చూశారుగా చ‌ద్దిఅన్నంలో పెరుగు క‌లుపు కొని తింటే ఎన్ని ప్ర‌యేజానాలో.ఇప్పుడు న వచ్చేది  కూడా వేసవి కాబట్టి పొద్దున్నే టిఫిన్స్ తినకుండా పెరుగన్నం తినండి. ఒకవేళ పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది అంటారు చాలామంది… అలా అనిపిస్తే మజ్జిగన్నం తినండి.

 

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N