NewsOrbit
న్యూస్ సినిమా

Ritu varma : అందాల ఆరబోత తప్పదంటున్న తెలుగమ్మాయి రీతూ వర్మ

Ritu varma : తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమని ఎప్పటి నుంచో టాక్ ఉన్న సంగతి తెలిసిందే. పక్క రాష్త్రం వాళ్ళ మాదిరిగా, ముంబై మోడల్స్ లాగా హాట్ సీన్స్..గ్లామర్ రోల్స్, స్కిన్ షో చేయరని…అలాంటి పాత్రలు చేయించాలంటే మన దర్శకులు కూడా కాస్త వెనకడుగు వేస్తారని ఎప్పుడూ వింటూనే ఉన్నాము. ఆ కారణంగానే మన తెలుగు అమ్మాయిలని హీరోయిన్స్‌గా తీసుకోవడం లేదని ఓ రూమర్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మన తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి గ్లామర్ రోల్స్ చేయడానికి హద్దులు చెరిపేస్తున్నారు. ఇప్పటికే ఈషా రెబ్బ ఈ దారిలో వెళుతోంది. తెలుగులోనే కాకుండా మలయాళ భాషలోను ఈమె హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.

ritu-varma-in a glamourous role
ritu varma in a glamourous role

అలాగే మరో తెలుగమ్మాయి రీతూవర్మ కూడా కాస్త గ్లామర్ రోల్స్ కి సై అంటోంది. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె కెరీర్ ఊపందుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఇక్కడ అంతగా అవకాశాలు దక్కకపోయినా తమిళంలో బాగానే పేరు తెచ్చుకుంది. ఆ పేరు వల్లే ఇప్పుడు రూతూ వర్మకి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని నటించిన టక్ జగదీశ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కంప్లీట్ ట్రెడీషనల్ రోల్ లో నటించినట్టు పోస్టర్స్, టీజర్స్ చూస్తే
అర్థమవుతుంది. ఇప్పటికే టక్ జగదీశ్ అన్నీ కార్యమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది.

Ritu varma : రీతూవర్మ తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటోంది.

కాగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. యంగ్ హీరో నాగ శౌర్య ఇందులో హీరో. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. కాగా ఇందులో జానపద గీతం ఒకటి రీమిక్స్ చేయగా తాజాగా రిలీజ్ అయింది. అనంత శ్రీరాం రాసిన ‘దిగు దిగు నాగ’ అనే లిరికల్ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా అందులో రీతూవర్మ తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు కాస్త గ్లామర్‌గాను ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ బాగా ట్రెండ్ అవుతోంది. సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకి థమన్ సంగీతం అందించాడు. మాస్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

Related posts

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu