NewsOrbit
న్యూస్

రోజా అన్ బిలీవబుల్ ప్లాన్ వేసింది… ఆఖరి నిమిషంలో ఏమైందో చూడండి!

MLA RK Roja: Struggling.. Targeting BY YSRCP
Advertisements
Share

ఏపీలో వైకాపా గెలిచిన అనంతరం మంత్రులు ఎవరెవరు అనే కథనాలు వచ్చిన కొత్తలో ప్రముఖంగా వినిపించిన టాప్ 10 పేర్లలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు ఉందన్నా అతిశయోక్తి కాదేమో! ఆ స్థాయిలో రోజాకు మంత్రి పదవి రాబోతోందని జనాల్లో కూడా ఒక బలమైన నమ్మకం వచ్చేసింది! ఇంతలో సామాజిక వర్గాల కాలిక్యులేషన్స్ లో భాగంగా జిల్లా పరంగా చూసినా కూడా రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. అయినా కూడ జగన్ ఆమెకు క్యాబినెట్ హోదా ఉన్న ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు!
MLA RK Roja: Struggling.. Targeting BY YSRCP

Advertisements

 

ఆ సంగతులు అలా ఉంటే… మంత్రివర్గ సమయంలో రోజాకు మంత్రి పదవి రాకపోవడానికి కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ మాత్రమే కారణం కాదని… ఆమె సొంత జిల్లాకే చెందిన ఒక సీనియర్ ఆమెకు మంత్రి పదవి ఇస్తే తట్టుకోవడం కష్టమని.. తప్పించారని అంటుంటారు!! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా మంత్రి వర్గ విస్తరణ చేసిన జగన్ కు ముందుగానే… రోజాను కాదన్న ఆ సీనియర్ నేతే, మరో మహిళా ఎమ్మెల్యే పేరు చెప్పారని, ఆమెను బాగా ప్రమోట్ చేశారని అంటున్నారు!

Advertisements

అయితే రోజా మాత్రం తక్కువ తిన్నారా? తనకు మంత్రి పదవి రాకపోయినా పర్లేదు కానీ.. ఆమెకు ఇవ్వొద్దని తనవైపు నుంచి తన లెవెల్లో తాను జగన్ వద్ద చెప్పి ఒప్పించే ప్రయత్నం చేశారని అంటున్నారు! ఈ క్రమంలో పనికి మాలిన సమస్యలకు ఈ రెండు మంత్రి పదవులూ కారణం కాకూడదని నిర్ణయించుకున్నారు జగన్! అందులో భాగంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా.. అప్పలరాజు, వేణు లకు బీసీ సామాజిక వర్గ కోటాలో మంత్రిపదవులు అప్పగించేశారు!! ఏది ఏమైనా.. మంత్రివర్గ విస్తరణలో రోజా ఎఫెక్ట్ పనిచేసినట్లేనన్న మాట!!


Share
Advertisements

Related posts

చంద్రబాబు, లోకేష్ లపై అసంతృప్తి లో ఉన్న బాలయ్య..??

sekhar

YSRCP: ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే కన్ఫర్మ్డ్ ..! ఎవరంటే..?

somaraju sharma

బిగ్ బాస్ 4 : మోనాల్ పరిస్థితి ఇంట్లో ఎలిమినేషన్ కన్నా ఘోరంగా తయారయింది…! పాపం…..  

arun kanna