NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Extra Jabardasth : మొన్న సుధీర్ రష్మీ, నిన్న ఇమ్మాన్యుయేల్ వర్ష, ఇవాళ రాకింగ్ రాకేశ్ రోహిణి?

rocking rakesh and rohini another pair in extra jabardasth

Extra Jabardasth అంటేనే కామెడీ షో. కానీ.. ఈమధ్య జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలలో నుంచి లవర్స్ బయటికి వస్తున్నారు. అదేనండి.. జబర్దస్త్ అంటే ముందు ఎవరి గురించి మాట్లాడుకునే వాళ్లో తెలుసు కదా. సుడిగాలి సుధీర్, రష్మీ.. వీళ్లిద్దరి గురించే అప్పట్లో చర్చ.

rocking rakesh and rohini another pair in extra jabardasth
rocking rakesh and rohini another pair in extra jabardasth

కేవలం సుధీర్, రష్మీ జంట రొమాన్స్, డ్యాన్స్ చూడటానికే చాలామంది జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలను చూసేవాళ్లు. ఆ తర్వాత కొంత కాలం వాళ్ల హవా నడిచింది. ఇద్దరూ బుల్లితెర మీద తెగ ఫేమస్ అయిపోయారు. ఇద్దరికీ మంచి క్రేజ్ ఏర్పడింది.

కట్ చేస్తే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు మరో పెయిర్ వచ్చింది. అదే ఇమ్మాన్యుయేల్, వర్ష జంట. వీళ్లది కూడా అద్భుతమైన జంట. ఆన్ స్క్రీన్ మీద వీళ్ల రొమాన్స్ కూడా బాగా పండటంతో ఇద్దరూ సూపర్ డూపర్ ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ టీమ్ కూడా ఎక్కువగా వాళ్లనే హైలెట్ చేశారు. ఇప్పటికీ ఆ జంటకు ఇంకా క్రేజ్ ఉంది.

Extra Jabardasth లో పుట్టుకొచ్చిన మరో జంట

అయితే.. ఓవైపు ఇమ్ము, వర్ష ఉండగానే.. మరోవైపు రాకింగ్ రాకేశ్, బిగ్ బాస్ రోహిణి జంట పుట్టుకొచ్చింది. అవును.. ప్రస్తుతం రాకేశ్, రోహిణి.. ట్రెండింగ్ జంట. వీళ్ల రొమాన్స్ కూడా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో బాగానే పండుతోంది. తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే అదే అర్థం అవుతోంది.

ఇద్దరూ కలిసి స్కిట్ లో  డ్యాన్స్ వేస్తూ అదరగొట్టేశారు. నో డౌట్.. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి మరో జంట జబర్దస్త్ లో మరికొన్ని రోజులు సందడి చేయనుంది. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి.

author avatar
Varun G

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N