Rose: రోజ్ ఆయిల్ తయారు చేసుకుని.. ఈ విధంగా ఉపయోగిస్తే.. ఎన్ని ప్రయోజనాలో చూడండి..!!

Share

Rose: గులాబీ ప్రేమ కు చిహ్నం.. గులాబీ రేకులు అందాన్ని పెంపొందిస్తాయి.. మరి రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ గురించి ఎప్పుడైనా విన్నారా..!? గులాబీ నూనె ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో..!? ఏ విధంగా ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Rose: Oil health and beauty benefits

ఒక కప్పు గులాబీరేకులు తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఒక గిన్నె లో గులాబీ రేకుల మిశ్రమాన్ని రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ ను రెండు చెంచాల కొబ్బరి నూనెను వేసి కలుపుకోవాలి. వీటికి బదులు బాదం వెజిటేబుల్ ఆయిల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ గులాబీ నూనెను డబల్ బాయిల్ చేయాలి. అంటే స్టవ్ పై ఒక పాత్ర పెట్టి అందులో నీటిని పోసి బాగా మరగనివ్వాలి. అందులో గులాబీ రేకుల గిన్నె ను ఉంచాలి. ఆవిరి స్వేదనం లో పదిహేను నిమిషాల పాటు ఉంచితే గులాబీ మిశ్రమం లోని నూనె పైకి తేలుతుంది. దీనిని ఒక కాటన్ క్లాత్ లో కి వేసుకొని నూనె ను పిండుకోవాలి. ఇలా వచ్చిన నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని ప్రతిరోజూ ఉపయోగించుకోవాలి. అంతే గులాబీ నూనె సిద్ధం.

Rose: Oil health and beauty benefits

ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రాసుకుంటే చర్మం పై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు పోయి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. స్నానానికి అరగంట ముందు గులాబీ నూనె రాసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ఈ నూనె రాసుకుంటే నుదిటి పైన రాసుకుంటే ఆందోళన, టెన్షన్, ఒత్తిడి తగ్గిస్తుంది . తలనొప్పిని తగ్గిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఈ నూనె రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

41 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago