ట్రెండింగ్ న్యూస్ సినిమా

Rowdy Boys : దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ “రౌడీ బాయ్స్” గా టాలీవుడ్ ఎంట్రీ..!!

Share

Rowdy Boys : తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు ఒకరు..! శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ వెండితెర ఎంట్రీ కి రంగం సిద్ధమైంది ఆశిష్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి “రౌడీ బాయ్స్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు..!! తాజాగా రౌడీ బాయ్స్ ను పరిచయం చేస్తూ విడుదల చేశారు..!!

Rowdy Boys : introducing Ashish
Rowdy Boys : introducing Ashish

ఈ సినిమాలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఈ చిత్రానికి హర్ష కొనగంటి దర్శకత్వం వహించనున్నారు. రౌడీ బాయ్స్ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దిల్ రాజు నిర్మించిన భారీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

డోలో – 650 సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చిన ఫార్మా అసోసియేషన్

somaraju sharma

Food: మీరు ఇలా వంట చేస్తే అది విషం తో సమానం అవుతుంది అని తెలుసా ??

siddhu

Corona Effect: ఏపిలో యథాతధంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు…! 9వ తరగతి వరకూ క్లాస్‌లు సస్పెండ్..!!

somaraju sharma