ఇందులో 650 సీసీ పారలల్ ట్విన్ ఇంజన్ ను ఉపయోగించారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.65 లక్షలు. 3000 గంటలలో 6 రంగులలో లో బిఎస్సి ఇంజన్ తో పని చేస్తుంది. ఇది 47 బిహెచ్పిల శక్తిని 52 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ వీల్ బేస్, డియర్ డ్రాప్ షేప్ లో ఫ్యూయల్ ట్యాంక్, ఎత్తు, వెడల్పు కలిగిన హ్యాండిల్ బార్, ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ వంటివి రైడింగ్ పొజిషన్ ను మరింత సౌకర్యవంతం చేస్తాయి. ఈ క్రూయిజర్ రెట్రో లుక్ లో అద్భుతంగా ఉంది. బ్రాండ్ మొదటి యు ఎస్ డి ఫోర్కులు సెటప్ ఈ బైక్ మరో ప్రత్యేకత. రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ లో ఇప్పటి వరకూ ఈ తరహా ఫోర్క్ లను ఉపయోగించలేదు..
రెండు వైపులా సింగిల్ డిస్క్ బ్రేక్ ఇది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ను స్టాండర్డ్ గా కలిగి ఉంది. బ్లూటూత్ కనెక్ట్ తో కూడిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా బ్రాండ్ యొక్క ఆన్ బోర్డ్ టిప్పర్ నావిగేషన్ సిస్టమ్ కూడా అందించే అవకాశం ఉంది.క్వీన్ క్రోమో ఎగ్జాస్ట్ పైప్స్ , కర్వెడ్ ఫెండర్స్, రౌండ్ టెయిల్ లైట్స్, డ్యూయల్ హెడ్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ , విండ్ స్క్రీన్ ఉన్నాయి. యు ఎస్ డి ఫోర్కులు వెనుక వైపు ట్విన్ షాక్ సస్పెన్షన్ సెటప్ , సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రాష్ ప్రొటెక్టర్, అల్లయే వీల్స్ , టైర్ వంటివి ఉన్నాయి. దీనిని సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో జతచేశారు. ఇంకా స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ ను కలిగి ఉంది.ఈ మోటార్ సైకిల్ ఈ బైక్లో లో సిట్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…