NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ అదిరిపోయే ఆఫర్..!!

Royal Enfield : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. సాధారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వీధుల్లోకి వస్తుంటే ఎవరైనా చూపు తిప్పుకోలేరు.. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు “మేక్ ఇట్ యువర్స్” ప్రాజెక్టును ప్రారంభించింది.. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Royal Enfield : Royal Enfield Make It Yours project customise your products
Royal Enfield Royal Enfield Make It Yours project customise your products

రాయల్ ఎన్ఫీల్డ్ తమ బైక్స్ పై ఆన్లైన్ కస్టమైజేషన్ ఆప్షన్ ను కస్టమర్లకు అందించింది. ఇప్పుడు తన దుస్తుల శ్రేణికి ఈ ఆప్షన్ ను యాడ్ చేసింది. మేక్ ఇట్ యువర్స్ ప్రాజెక్టు ద్వారా దుస్తుల శ్రేణిలో అందించే ఉత్పత్తుల్లో కస్టమర్లకు నచ్చిన విధంగా మార్పులు చేసి డెలివరీ అందిస్తుంది.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రాయల్ ఎన్ ఫీల్డ్ అపెరల్ మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ దుస్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసిన తరువాత మీకు నచ్చిన ఉత్పత్తులను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తుల్లో హెల్మెట్, టీ షర్టులు కూడా ఆడ్ చేశారు. హెల్మెట్, టీ షర్టులు మీకు నచ్చిన రంగులో పెంచుకోవడమే కాకుండా దానిపై గ్రాఫిక్స్ కూడా కస్టమర్ కి నచ్చినట్లు ఎంచుకోవచ్చు. టీ షర్టు పై ప్రింటింగ్ మార్చే అవకాశం కూడా ఉంటుంది.

Royal Enfield : Royal Enfield Make It Yours project customise your products
Royal Enfield Royal Enfield Make It Yours project customise your products

ఈ యాప్ లో హెల్మెట్ ధర రూ. 3200, హెల్మెట్ ల కోసం 7000 కస్టమైజేషన్ ఆప్షన్స్ ను అందించారు. హెల్మెట్ యొక్క కలర్స్, స్టిక్కర్స్ , హెల్మెట్ పై నున్న నెంబర్ కూడా మార్చుకోవచ్చు. టీ షర్ట్ ధర రూ. 1250, టీ షర్టు పై 15వేలకు పైగా కస్టమైజేషన్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది. ఈ టీ షర్ట్ పై ప్రింట్, రైటింగ్ , గ్రాఫిక్స్, కలర్స్ చేంజ్, మీ బైక్ నెంబర్ కూడా పెంచుకున్న టీ షర్టు పై రాయించుకునే వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసిన తరువాత మీ ప్రొడక్ట్ కేవలం 15 నుంచి 20 రోజుల్లో డెలివరీ చేస్తారు. ఈ ప్రాజెక్టు కు కస్టమర్ నుంచి విశేష స్పందన లభిస్తోందని కంపెనీ తెలిపింది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?