NewsOrbit
న్యూస్ సినిమా

ఆ హాలీవుడ్ సినిమాకి పోటీగా “RRR”..!!

బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. బాహుబలితో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో రాజమౌళి చాటి చెప్పడంతో “RRR” ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రపంచ సినీ ప్రేమికుల లో నెలకొంది.

No Time to Die Trailer: Daniel Craig's Final James Bond Filmపాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేస్తున్న తరుణంలో సౌతిండియాలో ఇది బిగ్గెస్ట్ భారీ మల్టీస్టారర్ సినిమాగా ఇప్పటికే పేరు సంపాదించడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి పూర్తి షూటింగ్ అవగా మిగతాది గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో త్వరలో సినిమా రిలీజ్ అయ్యే వాతావరణం కనబడుతూ ఉంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పోటీకి హాలీవుడ్ జేమ్స్ బాండ్ సిరీస్ సినిమా ‘నో టైం టూ డై’ పోటీకి రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా కరోనా వైరస్ రాకముందే రిలీజ్ అవ్వాల్సి ఉండగా..కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచంలో పరిస్థితులను మారటంతో అప్పట్లో వాయిదా పడటం జరిగింది. అయితే ఈ సినిమా రాజమౌళి “RRR” రిలీజ్ అయ్యే సమయానికి.. విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు.. దీంతో వరల్డ్ వైడ్ మార్కెట్ లో రెండు పోటీ పడే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar