NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

RRR movie heroine : రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది , దేవకన్య లా ఉంది గురూ !

RRR movie heroine : దర్శకధీరుడు జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ రౌద్రం రణం రుధిరం సినిమాలో కొమరం భీమ్ గా తారక్ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ హీరోలుగా కనిపిస్తున్నారు.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్ నటిస్తుంది..! తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ఒలివియా మోరీస్ ఫస్ట్ లుక్ లో దేవకన్యలా మెరిసిపోతోంది..!!

RRR movie heroine : RRR movie heroine Olivia Morris first look addurs
RRR movie heroine RRR movie heroine Olivia Morris first look addurs

ఒలీవియా మోరిస్ లండన్ కు చెందిన బ్యూటీ. ఈమె థియేటర్ ఆర్టిస్ట్ అంతే కాకుండా టీవీ సిరీస్ లో కూడా నటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవీ సిరీస్ లో లో కి నటించింది. అక్కడ ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదండోయ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్ పండించడంలో ఒలీవియా మోరిస్ దిట్ట.. దీనికి తోడు అందం కూడా మరో స్పెషల్ ఎట్రాక్షన్.. అందుకే ఈమెను రాజమౌళి ఆకర్షించింది. ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.

RRR movie heroine : RRR movie heroine Olivia Morris first look addurs
RRR movie heroine RRR movie heroine Olivia Morris first look addurs

రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి . శ్రియ, అజయ్ దేవగన్, అలిసన్ డూడీ, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ప్రత్యేకంగా అక్టోబర్ 13న థియేటర్ లో విడుదల కానుంది.

author avatar
bharani jella

Related posts

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju