NewsOrbit
న్యూస్ సినిమా

RRR తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ బాబుతోనా, కాదా? 

Mahesh Babu: సహజంగా ఏ సినిమా హీరోకైనా తన పరిధిలో కొంతమంది అభిమానులు వుంటారు. కానీ సినిమాను సృష్టించిన దర్శకుడు మాత్రం తెర వెనకే ఉంటాడు. కానీ, ఇది ఒకే ఒక్క దర్శకుడి విషయంలో మాత్రం మినహాయింపు. ఆయనే మన టాలీవుడ్ దర్శక ధీరుడు S.S రాజమౌళి. అనతికాలంలోనే తాను శిఖిరాగ్రాలను అధిరోహించారు. తన టేకింగ్ తో యావత్ భారత దేశాన్నే తనవైపుకి తిప్పుకున్నాడు. వేలకోట్లు కొల్లగొట్టిన బాహుబలి తరువాత RRRతో మరోమారు మాయ చేయబోతున్నారు.

 

నెక్స్ట్ సినిమా వీరితోనే!

 

ఓవైపు దేశమంతా RRR కోసం ఎదురు చూస్తుంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రం తన అభిమాన హీరోతో జక్కన్న సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయబోతాడా అని పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే RRR ట్రైలర్ రిలేజ్ అవడం, రికార్డులు తిరగరాయడం మనం చూశాం, చూస్తున్నాం. అయితే సదరు సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది. తాజాగా హైదరాబాద్ ఈవెంట్ లో “RRR తరువాత మీరు చేయబోయే సినిమా గురించి చెప్పండి.” అని ఓ విలేఖరి జక్కన్నని అడిగాడు.

 

సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పిల్చుకోండి..

 

ఆ విలేఖరి సమాధానానికి జక్కన్న నవ్వుతూ.. “ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు.” అని అనడంతో సదరు విలేఖరి ‘మహేష్ బాబుతోనే కదా!’ అని అనడం.. అందరూ నవ్వడం, వెంట వెంటనే జరిగిపోయాయి. అవును. ఈనాటికి సూపర్ స్టార్ అభిమానుల నిరీక్షణ ఫలిస్తోంది. త్వరలోనే దీని గురించి ఓ ప్రకటన విడుదల చేస్తానని జక్కన్న చెప్పడం ఇక్కడ కొసమెరుపు. ఇకపోతే వారు చేయబోయే సినిమాపైన పలు ఊహాగానాలు వున్నాయి. కథ ఆ జోనర్, ఈ జోనర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!