NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

RRR Movie: ఆర్ఆర్ఆర్ కిరాక్ అప్డేట్..!! తారక్ – రామ్ చరణ్ పోస్టర్ వైరల్..!! 

RRR Movie: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన రామరాజు ఫర్ భీమ్ టీజర్  రికార్డుల మోత మోగించింది..!! తాజాగా ఈ సినిమా నుంచి కిరాక్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.. !! రెండున్నర సంవత్సరాలుగా సాగుతున్న ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది తాజా షెడ్యూల్ ఈ సినిమాకు సంబంధించి 2 పాటలు మినహా మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు ఆర్ఆర్ఆర్ యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది..!! అలాగే పోస్ట్ ప్రొడక్షన్ లకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు..!! ఇక రామ్, తారక్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ – తారక్ న్యూ లుక్ ను రివీల్ చేస్తూ పోస్టర్ను విడుదల చేశారు..!!

RRR Movie: ram Charan - Junior NTR 2 languages dubbing completed and released New poster
RRR Movie ram Charan Junior NTR 2 languages dubbing completed and released New poster

Read More: Chiru 153: “చిరు 153” కి తమన్ సంగీతం షురూ..

ఒకే బైక్ పై ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి చక్కర్లు కొడుతున్న స్టిల్ విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల అయిన కొద్ది క్షణాల్లోనే వైరల్ అవుతోంది. అలాగే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమాలో రెండు భాషలకు సంబంధించి రామ్ చరణ్ – ఎన్టీఆర్ పూర్తిగా డబ్బింగ్ చెప్పేశారని, మిగతా భాషల డబ్బింగ్ కూడా అతి త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన రామ్ చరణ్ ఎన్టీఆర్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి.  ఈ చిత్రాన్ని 13 భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

author avatar
bharani jella

Related posts

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju