NewsOrbit
న్యూస్ సినిమా

“ఆర్ఆర్ఆర్” కోటాలో ఈసారి ఎన్టీఆర్ వంతుకు ముహూర్తం ఫిక్స్..!!

“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో పాటు దక్షిణాదిలో ఈ సినిమా అతి పెద్ద భారీ మల్టీస్టారర్ గా పేరు తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న వీడియో విడుదల చేసి లాక్ డౌన్ సమయంలో రాజమౌళి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే.

RRR team finalizes Ramaraju for Bheem momentఅయితే మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు కావటంతో ఆ సమయంలో సినిమాలో కొమురంభీం పాత్రలో నటించే ఎన్టీఆర్ క్యారెక్టర్ వీడియో కూడా రిలీజ్ చేస్తారని మాట ఇచ్చి చివరిలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల విడుదల చేయలేక పోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో నందమూరి అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందారు. అయితే వారి ఆకలి తీర్చడానికి “ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ లేటెస్ట్ గా ముహూర్తం ఫిక్స్ చేసింది.

 

కరోనా కారణంగా గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమై చాలా శరవేగంగా సాగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొమరం భీమ్ క్యారెక్టర్ వీడియో ఈనెల 22వ తారీఖున ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేసింది. తెలుగు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రామరాజు ఫర్ భీమ్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఈ వార్త తెలుసుకుని నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!