NewsOrbit
న్యూస్ సినిమా

RRR – PUSHPA: ఒకేరోజు రెండు పాన్ ఇండియన్ సినిమాల నుంచి భారీ సర్‌ప్రైజెస్…అప్పుడే ఓ క్లారిటీ కూడా వచ్చేస్తుంది..

RRR – PUSHPA: ఒకేరోజు రెండు పాన్ ఇండియన్ సినిమాల నుంచి భారీ సర్‌ప్రైజెస్ రాబోతున్నాయనేది లేటెస్ట్ న్యూస్. ఆ రెండు పాన్ ఇండియన్ సినిమాలే ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపుతున్నారు. పది భాషలలో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నారని అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. కానీ ఇప్పుడు అనుకున్న తేదీకి ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ కావడం లేదు.

rrr-pushpa-two pan indian movies big surprises
rrr pushpa two pan indian movies big surprises

ఇక పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న పుష్ప సినిమా డిసెంబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా తాజాగా సమంతకు సంబంధించిన ఓ లుక్ కూడా వదిలారు. 5 భాషలలో రిలీజ్ కానున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలున్నాయి. సుకుమార్‌కు అల్లు అర్జున్‌కు ఇది మొదటి పాన్ ఇండియన్ సినిమా.

RRR – PUSHPA: ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాల ట్రైలర్స్‌లో ఏది సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

అందుకే సుకుమార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నాడు. అయితే డిసెంబర్ 3న రావాల్సిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి కారణంగా పోస్ట్‌పోన్ చేశారు. ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక అదే రోజు పుష్ప సినిమా థియేట్రికల్ ట్రైలర్ రానుంది. ఈ రెండు ట్రైలర్స్ మధ్య అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చలు సాగడం గ్యారెంటీ అని టాక్ మొదలైంది. ఈ సినిమా రేంజ్ ఏంటో ఆ రోజు ఓ క్లారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాల ట్రైలర్స్‌లో ఏది సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N