NewsOrbit
న్యూస్ సినిమా

RRR: RRR సినిమాలో రాజమౌళి మార్క్ స్పెషల్ ఫైట్ సీన్..??

Advertisements
Share

RRR: “బాహుబలి” వంటి భారీ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” తెరకెక్కుతున్న నేపద్యంలో ఈ సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా బీభత్సంగా ఉన్నాయి. 2019 వ సంవత్సరం లో షూటింగ్ మొదలవగా.. గత ఏడాది జూన్ మాసంలో రిలీజ్ చేస్తామని.. సినిమా స్టార్ట్ అయిన సందర్భంలో.. ప్రకటన చేయడం జరిగింది. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన ప్రారంభంలో హీరోలు ఎన్టీఆర్ కి అదే రైతుల రామ్ చరణ్ కి గాయాలు కావడం మాత్రమే కాక.. ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికే విషయంలో చాలా ఆలస్యం కావడంతో.. పాటు మహమ్మారి కరుణ రావడంతో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి.

Advertisements

RRR Actors SS Rajamouli, Jr NTR, Ram Charan Wish Everyone a Prosperous Diwali in a Special Wayసినిమా జూన్ అనుకున్నా ఆ తర్వాత అనేక తేదీలు అనుకున్నా గానీ.. మహమ్మారి కరోనా వల్ల రిలీజ్ కాని పరిస్థితి. కాగా ప్రస్తుతం ఈ ఏడాది అక్టోబర్ 13 వ తారీకు సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రతి సినిమాలో తన మార్క్ ఉండేలా ఫైట్ సన్నివేశాలు.. చిత్రీకరిస్తారు అన్న సంగతి తెలిసిందే. చత్రపతి లో బీచ్ పక్కన ఫైట్, మగధీర సినిమాలో 100 మందితో చరణ్ ఫైట్, ఇక బాహుబలి లో యుద్ధ సన్నివేశాలు ఆ తరహాలోనే RRR లో.. తన మార్క్ ఫైట్ సీన్ ఉండేలా అద్భుతమైన సన్నివేశం రాజమౌళి ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.

Advertisements

Read more: RRR Movie: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ క్రియేటివిటీకి రీకౌంటర్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్..!!

ఈ ఫైట్ జోరువానలో చరణ్ ఎన్టీఆర్ ల మధ్య.. జరుగుతుందని..సమాచారం. దాదాపు పది నిమిషాలకు పైగానే .. ఈ ఫైట్ సన్నివేశం ఫస్ట్ ఆఫ్ లో ఉండేలా రాజమౌళి .. ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. సినిమా మొత్తానికి ఈ ఫైట్ సన్నివేశం చాలా హైలెట్ అవుతుందని మేకర్స్ నుండి అందుతున్న టాక్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది.


Share
Advertisements

Related posts

క్రిష్ సినిమాతో సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్..??

sekhar

Pawan Kalyan: చిరంజీవి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పవన్ పని చేసిన సినిమా ఏంటో తెలుసా..??

sekhar

Chiranjeevi: ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది అయ్యా చిరంజీవి నీకు – మళ్ళీ బంగారం లాంటి సినిమా వదిలేసాడు !

sekhar