RRR Trailar: RRR ట్రైలర్ రికార్డుల వేట.. రెండు రోజుల్లోనే క్రియేట్ చేసిన సరికొత్త రికార్డులు..!!

Share

RRR Trailar: “RRR” ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాహుబలి(Bahubali) సినిమాతో.. దేశంలో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు ఆకట్టుకున్న రాజమౌళి.. ఈ సినిమా చేయటంతో.. RRR పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ యాక్టర్లు నటించారు. ప్రధానపాత్రధారులుగా ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) నీ పెట్టి సరికొత్త కాంబినేషన్ తో తెరకెక్కించడం తో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో RRR ట్రైలర్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అజయ్ దేవగన్(Ajay Devagan).. హీరోయిన్ అలియా భట్(Aliya Bhatt)  కూడా నటించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దుమ్ము రేపుతోంది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో పాటు హై బడ్జెట్..తో.. తీసిన ఈ సినిమాలో రాజమౌళి తన మార్క్ ఉండేలా ట్రైలర్ తోనే సినిమా లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్.. పలికించిన హావభావాలు. చరణ్ చేసిన నటన.. ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఎప్పటినుండో ఈ సినిమా ట్రైలర్ కోసం సినిమా లవర్స్ తో పాటు అభిమానులు వెయిట్ చేస్తూ ఉండటం తో డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఉదయం రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాక సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో 200, 300, 400, 500, 600 లైకులు.. సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఒక్క తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా ట్రైలర్ దూసుకుపోతుంది. ట్రైలర్ తోనే ఒక్కసారిగా సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లోకి రాజమౌళి(Rajamouli) తీసుకెళ్లటం జరిగిందని ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

16 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago