NewsOrbit
న్యూస్ హెల్త్

Food: భోజన నియమాలు తెలుసా?? (పార్ట్-1)

Food: భోజన నియమాలు తెలుసా?? (పార్ట్-1)

Food : మన పెద్దల కాలం నాడు ప్రతి పని ఒక పద్దతి లో చేసేవారు..కొన్ని నియమాలు పాటించేవారు.కాలం మారుతున్నా కొద్దీ అవన్నీ మాయమయాయి.ఆ ఆకాలం వారు భోజనం Food  కోసం ఎలాంటి నియమాలు పాటించేవారో తెలుసుకుందాం..

Rules to be followed while having your food
Rules to be followed while having your food

భోజనం చేయడానికి ముందు, తరువాత కూడా కాళ్ళు, చేతులు  తప్పకుండా కడుక్కోవాలి.మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలుపాడవుతాయి. ముఖ్యంగాచంటి పిల్లల కు ఎక్కువ ప్రమాదం.

  • కడుక్కున్న కాళ్ళను తడిలేకుండా తుడుచుకుని భోజనానికి వెళ్ళాలి.
  • తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని  భోజనం చేయడం మంచిది.
  • ఆహార పదార్థాలుకూర, పప్పు, పచ్చళ్ళు, ఏవైనా కూడా వడ్డించేటప్పుడు
  • తినే పళ్ళానికి తాకిస్తూ వడ్డించకూడదు .
  • అలా వడ్డించడం వలన అవి ఎంగిలి అవుతాయి.
  • ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టిన కూడా దోషమవుతుంది. కాబట్టి ఆహారపదార్ధాలు పెళ్ళానికి  కాస్త ఎత్తునుండి వడ్డించాలి.
  • నెయ్య పేరుకుని  పోయినప్పుడు చాల మంది  వేడి  అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి వేడి చేస్తుంటారు అలాఅస్సలు చేయకూడదు.అన్నం మెతుకులు నేతి లో పడరాపడకూడదు.
  • ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాచూపించకూడదు. ముట్టుకోకూడదు.
  • తినే కంచాన్ని ఎడమచేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ అలా కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటినిముట్టుకోండి .
  • సొట్టలుపడిన  కంచం, విరిగిన కంచాలలో  భోజనానికి పనికిరాదు. భోజనం  చేయకూడదు .
  • అరిటాకులు చాల ఉత్తమం .
  • నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మది నెమ్మది  గా  దరిద్రులు గా మారుతారు.
  • ఉపనయనం జరిగినవారు ఆపోశనము తప్పక పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసి తర్వాత  భోజనం మొదలు పెట్టాలి . ఉపనయనం కాని వారు భగవన్నామము స్మరిస్తూ  భోజనం చేయాలి.
  • ఆపోశనము పట్టినతర్వాత ఇక ఉప్పు వడ్డించుకోకూడదు. పదార్థాలలో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు
  • ఉన్న గిన్నెలలో ఉప్పు కలుపుకుని వడ్డించుకోవాలి.
  • చాల మంది ఎదో ఒక అవసరం తో భోజనం మధ్య నుంచి లేచి వెళ్తుంటారు.అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు.

 

 

 

 

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju