NewsOrbit
న్యూస్ సినిమా

S.S Thaman: ఒక్క ప్రభాస్ మిగిలాడు..ఆయన్ని వదిలిపెట్టను థమన్

S.S Thaman: ప్రస్తుతం టాలీవుడ్‌లో మ్యూజిక్ సెన్షేషన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు ఎస్ ఎస్ థమన్. మణిశర్మ లాంటి వారి దగ్గర కీ బోర్డ్ ప్లేయర్‌గా పనిచేసిన థమన్ ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన కిక్ సినిమాతో మ్యూజిక్ కంపోజర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో పోటీ పడిన థమన్ తన సత్తా చాటుతూ వస్తున్నాడు. టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విపరీతమైన క్రేజ్‌తో ఉన్నాడు.

s-s-thaman wants to compose music for prabhas movie
s s thaman wants to compose music for prabhas movie

చిన్న హీరోల నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, వెంకటేశ్ సహా దాదాపు అందరు హీరోల సినిమాలకు థమన్ సంగీతం అందించాడు..అందిస్తున్నాడు. అయితే ఒక్క పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సినిమాలకు మాత్రం థమన్ సంగీతం అందించే అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. గతంలో ఓ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చినా దానికి దర్శకుడే సంగీతం అందించాలనుకున్నాడు కాబట్టి అప్పుడు ప్రభాస్‌తో వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయ్యాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాకు సంగీతం అందించాలని ఎంత ఎదురు చూసినా అవకాశం దక్కడం లేదు.

S.S Thaman: థమన్ సంగీతమందిస్తున్న ప్రతీ సినిమా మ్యూజిక్ పరంగా సెన్షేషన్‌ను క్రియేట్ చేస్తోంది.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ పనిచేస్తున్న థమన్ త్వరలో ప్రభాస్ హీరోగా నటించే సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకుంటానని గట్టి నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ..సహా పలువురు స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలకు థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఇక గతకొంతకాలంగా థమన్ సంగీతమందిస్తున్న ప్రతీ సినిమా మ్యూజిక్ పరంగా సెన్షేషన్‌ను క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా థమన్ కావడం విశేషం.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri