అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజి)గా సుబ్రమణ్యం శ్రీరాం నియమితులయ్యారు. శ్రీరామ్‌ను ఏజిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే నుండి ఏజిగా బాధ్యతలు నిర్వహించిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఇటీవల రాజీనామా చేశారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?