NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు మీద రివర్స్ అవ్వబోతున్న సబ్బం హరి … కారణం చాలా స్ట్రాంగ్ !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన సబ్బం హరి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు అభిమానిగా ఉండే ఆయన అతని దయ వల్ల అనకాపల్లి ఎంపీగా అయ్యారు. ఆ తర్వాత జగన్ కు సన్నిహితంగా అయినట్లు కనిపించినా గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా బాబుని తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు. వైఎస్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన… వైజాగ్ నగర మేయర్ గా పనిచేశారు. ఇక ఆయనకు వాగ్ధాటి ఉన్న కారణంగా అతనిని మరింత ప్రోత్సహించి వైఎస్ అనకాపల్లి నుండి ఎంపీ గా పోటీ చేయించారు. ట్రయాంగిల్ పోటీలో ఎంపీగా గెలిచి లోల్ సభ లో అడుగు పెట్టారు.

 

అయితే కృతజ్ఞత మరిచారో లేదా టిడిపిలో తనకు ఎక్కువ గుర్తింపు మరియు ప్రాధాన్యత ఉంటుంది అని తలచారో వైఎస్ మరణానంతరం జగన్ కు అనుకూలంగా మీడియాలో తన బలమైన వాయిస్ వినిపించిన ఆయన…. ఒక్కసారిగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి సీటు ఆఫర్ వచ్చిన పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఇక ఐదేళ్లపాటు పరిస్థితిని బేరీజు వేసుకుంటూ అటూ ఇటూ ఊగిసలాడి చివరికి చంద్రబాబు చెంతకు వచ్చారు. భీమిలిలో ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ తో పోటీచేసి జగన్ ధాటిని తట్టుకోలేక ఓడిపోయారు.

ఇప్పుడు బాబుని ఒక విషయంలో వ్యతిరేకిస్తున్న సబ్బంహరి ఎప్పటినుండో టిడిపి తో మంచి సఖ్యతతో లేరు. గత ఎన్నికలకు ముందు సబ్బం తనకు పట్టు ఉన్న అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరినా కూడా భీమిలిలో అవంతిపై కావాలని పోటీ చేయించారు. అప్పటికే అక్కడ నుండి ఓటమి భయంతో గంట విశాఖ నార్త్ కు వెళ్లి సేఫ్ అయిపోతే…. విచిత్రంగా గంటా నార్త్ లో గెలిస్తే అవంతి భీమిలిలో అవంతి ఓడిపోయాడు. తనకు భీమిలి అసలు కలిసిరాదని తెలుసుకుని మళ్లీ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబుని సబ్బం కోరుతున్నారట

చంద్రబాబు మాత్రం అందుకు పెద్దగా సముఖంగా లేనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన టిడిపిని వదిలి గంట బాటలోనే వైసిపికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గంటా తో మంతనాలు జరిపి అతని తో పాటు ముందుగా అధికార వర్గం లోకి అడుగుపెట్టి జగన్ ను ప్రసన్నం చేసుకుని మళ్ళీ రాజ్యసభలో అడుగుపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారట హరి. ఇక ఇంత ధైర్యం చేయడానికి పైన ఉన్నవన్నీ సబ్బం హరి కి బలమైనకారణాలు కాగా అతని వాదనతో ఏకీభవించకుండా ఎవరూ కుండా ఉండలేరు కూడా.

author avatar
arun kanna

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju