saddam gets sensational entertainer of the year award in zee telugu
ప్రతి సంవత్సరం జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కరోనా ఉన్నా కూడా.. అన్ని జాగ్రత్తలు తీసుకొని జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి కొందరు గెస్టులు కూడా వచ్చాయి. జీ తెలుగు సీరియళ్లు, అన్ని ప్రోగ్రామ్స్ కంటెస్టెంట్లు, యాంకర్లు అందరూ ఈ అవార్డ్స్ లో మెరిశారు.
ఇప్పటికే ఒక పార్ట్ జీ తెలుగులో ప్రసారం కాగా.. రెండో పార్ట్ ఈ ఆదివారం ప్రసారం కానుంది. అయితే.. జీతెలుగులో ఇటీవల ప్రారంభమయిన బొమ్మ అదిరింది కామెడీ షో కాస్తో కూస్తో ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. అంతకుముందు అదిరింది షోగా ఉన్నా… తాజాగా దాని పేరు మార్చి ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా డబుల్ డోస్ కామెడీ అందిస్తున్నారు.
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ లో భాగంగా చాలామందికి అవార్డ్స్ లభించినా.. స్పెషల్ కేటగిరీ కింద.. సెన్సేషనల్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ను అందించారు. ఈ అవార్డును బొమ్మ అదిరింది షోలో గల్లీ బాయ్స్ టీమ్ లీడర్ సద్దాం సొంతం చేసుకున్నాడు.
ఈసందర్భంగా జీ తెలుగు నుంచి అవార్డ్ అందుకొని కొంచెం ఎమోషనల్ అయ్యాడు సద్దాం. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…