NewsOrbit
న్యూస్ సినిమా

REPUBLIC TRAILER: సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ విడుదల..!

REPUBLIC TRAILER: పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో దేవ్ కట్టా కాంబినేషన్ లో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దీంతో సినిమా టీజర్, ఫస్ట్ లుక్ చూసి సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా ఈ సినిమాలో కనిపిస్తారు. ఇంకా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.., హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్, ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, జగపతి బాబు నటిస్తున్నారు.

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!
‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది. మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే.. ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు, గాడి తప్పిన ఆ లేజిస్లేటివ్ గుర్రాన్ని ఈ రోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ’ అంటూ వచ్చే డైలాగ్లు దేవ్ కట్టా మార్క్ తో అద్భుతంగా ఉన్నాయి.

BREAKING: వెంకటేష్, రానా తారాగణంలో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్..!
సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించగా అక్టోబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ కార్యక్రమానికి మెగా హీరోలందరూ తరిలీరానున్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్న సంగతి తెలిసిందే.

author avatar
amrutha

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!