NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

చిరు, పవన్ నువ్వు లక్కీరా అంటే.. నాగబాబు మాత్రం అలా అనేశారు? సాయి ధరమ్ తేజ్ షాకింగ్ కామెంట్స్?

Sai Dharam Tej participates in big celebrity challenge

సాయి ధరమ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా తెరంగేట్రం చేసి తెలుగులో ప్రస్తుతం మంచి హీరో అనిపించుకుంటున్నాడు సాయి. మెగా ఫ్యామిలీ మొత్తం తనకు అండగా ఉన్నా.. ఏనాడూ.. వాళ్ల సపోర్ట్ తీసుకోకుండా.. స్వతహాగా ఎదుగుతున్నాడు సాయి ధరమ్ తేజ్. లాక్ డౌన్ తర్వాత తన సినిమాను ఎంతో ధైర్యంగా థియేటర్లలో రిలీజ్ చేయించాడు సాయి.

Sai Dharam Tej participates in big celebrity challenge
Sai Dharam Tej participates in big celebrity challenge

తాజాగా తన సినిమా ప్రమోషన్ కోసం జీతెలుగులో ప్రసారమయ్యే బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

యాంకర్ సుమ, యాంకర్ రవి హోస్ట్ చేస్తున్న ఈ షోలో కొందరు స్టంట్స్ చేస్తుంటారు. ఆ స్టంట్స్ మీద షోకు వచ్చిన సెలబ్రిటీలు చాలెంజ్ చేస్తుండాలి.

ఈ షోకు గెస్ట్ గా వచ్చిన సాయి ధరమ్ తేజ్.. మెగా నటుడు నాగబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన పెళ్లి విషయంపై మెగాస్టార్, పవర్ స్టార్ మాత్రం తనను లక్కీరా అన్నారట. కానీ.. నాగబాబు మాత్రం మేం  పెళ్లిళ్లి చేసుకొని సఫర్ అవుతున్నాం. నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉంటావా? పెళ్లి చేసుకో అంటూ నాగబాబు సాయిని అన్నారంటూ.. ఈ సందర్భంగా షోలో గుర్తు చేసుకున్నాడు సాయి.

దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా చూసేయండి మరి..

https://www.youtube.com/watch?v=8FE8VUynFoQ

author avatar
Varun G

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!