NewsOrbit
న్యూస్ సినిమా

Sai pallavi : సాయి పల్లవికి బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్..?

Sai pallavi : సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా తన రేంజ్ సౌత్ మొత్తం తెలియచేసింది. స్టార్ హీరోలు కూడా తనతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారంటే నమ్మి తీరాల్సిందే. ఇటు తెలుగు, అటు తమిళం సహా మలయాళంలో కూడా సినిమాలు చేసే క్రేజ్ దక్కించుకుంది. అయితే సాయి పల్లవి పెట్టిన ఫోకస్ ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాల మీదనే. టాలీవుడ్ లో చాలా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ కూడా గ్లామర్ బ్యూటీస్ పూజా హెగ్డే, రష్మిక మందన్నలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది.

sai-pallavi-got bumper offer in bollywood
sai pallavi got bumper offer in bollywood

వీరికి ఎక్కడ నుంచి అవకాశాలు వస్తున్నాయో సాయి పల్లవికి అక్కడి నుంచే అవకాశాలు తలుపు తడుతున్నాయి. అయితే పొరపాటున కూడా సాయి పల్లవి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోవడం లేదు. నాకు రెమ్యునరేషన్ మ్యాటర్ కాదు..కథ అందులో నా పాత్ర నచ్చాలి. లేదంటే నో అని నిర్మొహమాటంగా నిర్మాతలకి చెప్పేస్తుంది. కమర్షియల్ యాడ్ ఫిలింస్ అయితే అసలు లెక్కే చేయడం లేదు. అయినా సాయి పల్లవి క్రేజ్ కాస్త కూడా తగ్గడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న ఈమె నటించిన లవ్ స్టోరి, విరాట పర్వం త్వరలో రిలీజ్ చేస్తారు.

Sai pallavi : ఎంతవరకు నిజముందో తెలియాలంటే సాయి పల్లవి స్వయంగా వెల్లడించాలి.

నాని శ్యాం సింగ రాయ్ కూడా అన్నీ అనుకున్నట్టు పూర్తయితే ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. కాగా ఈ నేచురల్ పర్ఫార్మర్ కి బాలీవుడ్ నుంచి ఎప్పటి నుంచో ఆఫర్ వస్తున్నా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సరైన కథ చెప్పకపోవడం వల్లనే అక్కడ ఎంట్రీ ఇవ్వలేదట. తాజాగా ఓ హిందీ సినిమాలో నటించే క్రేజీ ఆఫర్ వచ్చిందని, దానికి సాయి పల్లవి కూడా ఓకే చెప్పిందని లేటెస్ట్ న్యూస్ బాలీవుడ్ లో వైరల్ అవుతోందట. బడా నిర్మాణ సంస్థ కావడంతో సాయి పల్లవి ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సాయి పల్లవి స్వయంగా వెల్లడించాలి.

Related posts

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri