NewsOrbit
న్యూస్

Sai Pallavi: ఇండస్ట్రీలో ఆ ఇద్దరు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్న సాయి పల్లవి..!!

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) అందరికీ సుపరిచితురాలే. దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న… సాయి పల్లవి మలయాళం లో నటించిన “ప్రేమమ్”(Premam) సినిమాతో తిరుగులేని క్రేజ్ దక్షిణాదిలో సంపాదించుకుంది. ఆ సినిమాలో లెక్చరర్ పాత్రలో సాయి పల్లవి నటనకు చాలామంది ఆకర్షితులయ్యారు. ఆ క్రేజ్ తో టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల(Sekahr Kammula) దర్శకత్వంలో…”ఫిదా”(Fidaa) మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

sai pallavi said rana and nagachaithanya are my best friends

 

“ఫిదా” మొదలుకొని తెలుగులో సాయి పల్లవి చేసిన పలు సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. పాత్రకు తగ్గట్టు ఫుల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో పాటు… పక్కన నటించే హీరోలకు పోటీ ఇస్తూ డాన్సులో తిరుగులేని హీరోయిన్ గా సాయి పల్లవి ఆన్ స్క్రీన్ పై బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తాది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా సాయి పల్లవికి డాన్స్ లో పోటీ ఇచ్చే హీరో లేరని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. పైగా ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయకుండా.. ఒద్దికగా వస్త్రధారణతో.. అచ్చం తెలుగమ్మాయి తరహాలో చాలామంది అభిమానం సంపాదించడం జరిగింది.

అటువంటి సాయి పల్లవికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిసింది. ఆ హీరోలు మరెవరో కాదు నాగచైతన్య, రానా. ఈ ఇద్దరు హీరోలు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంట. తన ఫ్యామిలీ ఎంత కేర్ తీసుకుంటుందో… అంతగా ఆ ఇద్దరు కూడా తన విషయంలో కేర్ తీసుకుంటారని… సాయి పల్లవి ఇటీవల పేర్కొంది. ఈ ఇద్దరు హీరోల సినిమాలో సాయి పల్లవి నటించింది. నాగచైతన్య తో లవ్ స్టోరీ, రానాతో “విరాటపర్వం” సినిమాలు చేయటం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘గార్గి’ చేస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?