NewsOrbit
న్యూస్ సినిమా

Sai Pallavi: సాయి పల్లవికి ఉన్న దమ్ము ఏంటో ప్రూవ్ అయ్యింది – సమంత , కాజల్ కి అంత దమ్ముందా?

Sai Pallavi signed for a project in a Tamil comedian movie

Sai Pallavi: వెండితెరపై అతి తక్కువ సమయంలోనే తన నటనతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకుని దక్షిణ సినీ పరిశ్రమలోనే టాప్ హీరోయిన్ గా నిలిచింది సాయి పల్లవి. సాయి పల్లవి తన కెరీర్ మొదటి నుంచి ఎన్నో రకాల పాత్రలలో నటించి అందరిని మెప్పించింది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ.  తన తొలి సినిమాతోనే తన పెర్ఫామెన్స్‌తో అందరినీ ఆకర్షించింది. తన కెరీర్ లో హిట్ ప్లాప్ ల గురించి కాకుండా డిఫరెంట్‌ కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసింది.

Sai Pallavi signed for a project in a Tamil comedian movie
Sai Pallavi signed for a project in a Tamil comedian movie

ఈ ఆలోచనే ఆమెకు ఇపుడు ఉన్న హీరోయిన్స్ అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈమెకు వరుస అవకాశాలు వస్తున్ ఉండడంతో చేతినిండా అవకాశాలతో దక్షిణాదిలో చాలా బిజీ అయిపోయింది సాయి పల్లవి. తాజా సమాచారం ప్రకారం ఈమె మరొకసారి అందరికంటే డిఫరెంట్ గా ఆలోచిస్తా అని నిరూపించుకుంది. ఇటీవల ఆమె తీసుకున్న ఒక నిర్ణయంతో తమిళ సినీ పరిశ్రమలో సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె ఏకంగా ఓ తమిళ కమెడియన్‌తో జోడీ కట్టడానికి ఓకే చెప్పిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Sai Pallavi signed for a project in a Tamil comedian movie
Sai Pallavi signed for a project in a Tamil comedian movie

తమిళ సినిమాలలో కమెడియన్ గా నటించే కాళి వెంకట్‌తో సాయిపల్లవి త్వరలోనే జోడీ కట్టబోతుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలోనే ఉందట. సాయి పల్లవి కి దర్శకుడు చెప్పిన కథ మరియు పాత్ర నచ్చడంతో ఆమె కాళి వెంకట్‌తో నటించడానికి సైతం ఒప్పుకుందని తమిళ సినీ పరిశ్రమలో టాక్ నడుస్తుంది.  అయితే, ఈ విషయం తెలిసిన అన్ని సినీ వర్గాలు షాక్‌ కు గురి అవుతున్నారట. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ కమెడియన్స్ తో నటించడానికి ఒప్పుకోరని ఆలా చెయ్యాలంటే చాలా ధైర్యం కావాలని తమిళ తంబీలు సాయి పల్లవి ని తెగ పొగుడుతున్నారు. దక్షిణాదిలో ఓ స్టార్‌ హీరోయిన్‌ గా ఉన్న సాయి పల్లవి కమెడియన్‌ తో జోడీ కట్టడం అనేది చాలా గొప్ప విషయమని చెబుతున్నారు.

Related posts

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju