ట్రెండింగ్ న్యూస్

Wow 3: గేమ్ షో కాస్త కామెడీ షోగా మారిందా? సాయికుమార్ కూడా కామెడీ పంచ్ లు వేస్తున్నారు?

saikumar wow latest episode promo
Share

వావ్ 3.. సాయికుమార్ హోస్ట్ గా వావ్ గేమ్ షో ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తోంది. అయితే.. ఈ షో పేరుకు గేమ్ షో అయినప్పటికీ.. గేమ్స్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కూడా అందిస్తున్నారు.

saikumar wow latest episode promo
saikumar wow latest episode promo

ముఖ్యంగా హోస్ట్ సాయికుమార్.. షోకు వచ్చిన గెస్టులతో కామెడీ పంచ్ లు వేస్తున్నారు. వాళ్ల నుంచి కూడా కామెడీ వెలికి తీస్తున్నారు. మొత్తం మీద గేమ్ షో కూడా కామెడీనే వెతుకుతోంది.

ఈ మధ్య.. బుల్లి తెర మీద కామెడీ షోలకే ఎక్కువగా టీఆర్పీలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ చానెళ్లు ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లనే డిజైన్ చేస్తున్నాయి. మిగితా ప్రోగ్రామ్ లకు అనుకున్నంత పాపులారిటీ రావడం లేదు. అందుకే.. వావ్ గేమ్ షోకు కూడా కొంచెం కామెడీ రంగులు అద్దుతున్నారు. హోస్ట్ సాయికుమార్ కూడా బాగానే పంచులు వేస్తున్నారు. గెస్టులుగా వచ్చిన వాళ్లతో కూడా కామెడీ పండిస్తూ.. వావ్ ప్రోగ్రామ్ ను కూడా ప్రేక్షకులు ఆదరించేలా కామెడీని పండిస్తున్నారు.

తాజాగా వావ్ 3కి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈసారి టీవీ సీరియల్ నటులు రోహిత్, మరినా జంట, సిద్దూ, విష్ణుప్రియ జంటలు వావ్ షోకు వచ్చి అలరించారు.


Share

Related posts

Flax seeds: అవిసె గింజల్ని ఇలా  తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు!!

siddhu

Kuppam : జగన్ పగా..!? పెద్దిరెడ్డి ప్రతీకారమా..!? కుప్పంలో వైసీపీ స్కెచ్ – “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

Srinivas Manem

బిగ్ బ్రేకింగ్: విచారణకు హాజరు కావాలని జగన్ కి ఈడీ కోర్టు సమాన్లు జారీ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar