వావ్, సలార్ మూవీలో కేక పుట్టించే సీన్లు ఇన్ని ఉంటాయా..!

Share

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కానీ, ఆ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ మాత్రం ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయి. ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ తో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేయడం చాలా ఆసక్తికరంగా మారింది. సాహో సినిమాలో ప్రభాస్‌తో శ్రద్ధ కపూర్ జత కట్టింది. ఆమెను మళ్లీ తీసుకొస్తే మూవీ ఎక్కువ మందు ఆడియన్స్ కి రీచ్ అవుతుందని ఆమెను ఐటమ్ సాంగ్‌కు ఒప్పించారట దర్శకుడు ప్రశాంత్ నీల్.

ఆ సీన్స్ కెవ్వు కేక

“సలార్” పై సంచలన వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్..!!

ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ని గ్రాండ్ గా చేస్తారని టాక్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ‘కేజీఎఫ్’ హీరో యష్ కూడా ఈ సినిమాలో ఒక మెరుపుల వచ్చి వెళ్తారట. అది కథ పరంగానా లేకపోతే విక్రమ్ మూవీలో లోకేష్ కనగరాజు మల్టీవర్స్ కాన్సెప్ట్ ని ఉపయోగించి ట్విస్ట్ ఇచ్చినట్లు ప్రశాంత్ నీల్ కూడా ఏమైనా ట్విస్ట్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఒక పెద్ద లోయలో షూట్ చేయబోతున్నారని వస్తున్న వార్తలు కూడా అభిమానుల్లో హైప్‌ పెంచుతున్నాయి. ఇక పిక్చరైజేషన్ మరో రేంజ్ లో ఉంటుందని టాక్.

సలార్‌తో ఫ్యాన్స్‌కి పండగే

మొత్తానికి సలార్ సినిమాతో ప్రేక్షకులకు ఫీవర్ తెప్పించేలా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సినిమా విడుదలపై ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2023 సంక్రాంతికి సలార్ లేదా ఆది పురుష్ సినిమాలలో ఏదో ఒకటి రిలీజ్ అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సలార్ ఒక పార్ట్ మాత్రమే ఉంటుందా లేకపోతే సెకండ్ పార్ట్ కూడా ఉంటుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి సినిమాలో కొన్ని సర్‌ప్రైజ్‌లు చూసి అభిమానులు ఆశ్చర్య పోవడం ఖాయమని అంటున్నారు.


Share

Recent Posts

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

43 seconds ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

60 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago