NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Onion: అడిగి మరీ ఉల్లిపాయ తింటున్నారా..!? అయితే ఈ వ్యాధి వస్తుందట..!!

Onion: ఉల్లిపాయ లేని ఇల్లు.. ఉల్లి లేని కూర ఉండదు అంటే అతిశయోక్తి కాదు..!! ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు..!! కానీ ఎక్కువగా ఉల్లిని తీసుకుంటే మాత్రం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందట.. బజ్జి, పుల్కా, బిర్యాని, స్ట్రీట్ ఫుడ్ ఏదైనా సరే అడిగి మరి పచ్చి ఉల్లిపాయ తింటున్నారా..!? అయితే ఈ కథనం మీకోసమే..!!

Salmonella Bacteria Forms on Raw Onion
Salmonella Bacteria Forms on Raw Onion

పచ్చి ఉల్లిపాయను మితంగా తీసుకుంటే పరవాలేదు కానీ.. అదే పరిమితి దాటితే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిని ఎక్కువగా తింటే సాల్మోనెల్లా వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. సాల్మోనెల్లా అనేది ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది పేగులను ప్రభావితం చేస్తుంది. అనేక రకాల ఉదర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

Salmonella Bacteria Forms on Raw Onion
Salmonella Bacteria Forms on Raw Onion

సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ వస్తే లక్షణాలు కూడా తొందరగా బయటపడవు. అయితే కుళ్ళిపోయిన ఉల్లిపాయలను ఉపయోగించడం వలనే ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన కీళ్ల నొప్పులు వస్తాయి. ఇంకా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి వెన్నెముక, మెదడు, గుండె సంబంధిత సమస్యలకు గురి చేస్తుంది. సాధ్యమైనంత వరకు పచ్చి ఉల్లిని తినటం తగ్గించండి. కుళ్లిన ఉల్లిపాయలను అస్సలు ఉపయోగించకండి.

author avatar
bharani jella

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju