న్యూస్

Samantha : ఓ మై గాడ్ ఇంతకంటే సూపర్ న్యూస్ ఉంటుందా ? నాగ చైతన్య , సమంత మళ్ళీ కాలుస్తున్నారా ? ఇదే సాక్ష్యం ?

Samantha
Share

Samantha : నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అటు సమంత అభిమానులు.. ఇటు చైతు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతు-సామ్ తమ విడాకుల విషయాన్ని ప్రకటించి మూడు నెలలు దాటినా.. ఇప్పటికీ ఈ విడాకుల మేటర్ ఇంకా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. విడాకుల గురించి చైతూ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. సామ్ మాత్రం అప్పుడ‌ప్పుడు సోషల్ మీడియా వేదికగా అడపా దడపా పోస్ట్‌లు పెడుతూ విడాకులు తీసుకున్న తర్వాత తానెంత ఇబ్బంది పడుతున్నాననే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెబుతుంది.

Samantha : విడాకుల అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేసిన సామ్..

Samanthaకాగా, గత మూడు నెలల క్రితం తాము ఇద్దరం విడిపోతున్నామంటూ చైతూ, సమంత లు తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టారు. అవి వైరల్ కూడా అయ్యాయి. ఇప్పడు సమంత మాత్రం విడాకులకు సంబంధించి తాను పోస్ట్ చేసిన అనౌన్స్ మెంట్ నోట్ ను ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్ చేసింది. దీంతో వీరిరువురూ మళ్ళీ కలవబోతున్నారా..? అనే ఆలోచనలో పడ్డారు ఫాన్స్. ఒకవైపు చైతూ మాత్రం తాను పోస్ట్ చేసిన అనౌన్స్ మెంట్ నోట్ ను డిలీట్ చేయలేదు. ఒకవేళ కలుద్దాం అనుకుంటూ చైతూ కూడా డిలీట్ చేసి ఉండాలి కదా.. కానీ డిలీట్ కాలేదు. ఒక్క సామ్ అకౌంట్ మాత్రమే పోస్ట్ డిలీట్ అయింది.

చైతూ, సామ్ మళ్లీ కలుస్తున్నారా..!

అయితే.. మళ్ళీ వీరిరువురు కలుస్తున్నారు అందుకే పోస్ట్ ను సమంత డిలీట్ చేసేసింది అంటుండగా.. మరికొందరు మాత్రం తన స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రక్రియలో తానూ పోస్ట్ చేసిన విడాకుల ప్ర‌క‌ట‌నకు సంబందించిన నోట్‌ను డిలీట్ చేశార‌ని అంటున్నారు.

Samantha: ఒకే ఒక్క వీడియో తో .. పూజ హెగ్డే లాంటి అప్ కమింగ్ టాప్ హీరోయిన్ లకి చుక్కలు చూపిస్తోన్న సమంత !


Share

Related posts

Allu arjun: అల్లు అర్జున్ టార్గెట్ మార్చుకున్నాడా.. ఇలా అయితే పాన్ ఇండియన్ స్టార్ క్రేజ్ దక్కేనా..?

GRK

Adipurush: సీత పాత్ర కోసం కష్టాలు పడుతున్న కృతిసనన్..

bharani jella

Amaravathi: మూడు రాజధానులకు ప్రజామోదం..! ఇదే సాక్షం అంటున్న మంత్రి కన్నబాబు..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar