Samantha: సమంత గురించి యెంత రాసినా తక్కువే అవుతుంది. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు సినీ అరంగేట్రం చేసిన సామ్ స్టార్ హీరోయిన్గా వెలగడం వెనుక వున్న ఆమె శ్రమని మనం కొనియాడలేం. మొదటి సినిమాతోనే తెలుగు యువత మనసుల్ని కొల్లగొట్టిన సామ్ ఆ సినిమాలో నటించిన చైతుని కూడా పడేసింది. ఫలితంగా వీరు వివాహం చేసుకున్నారు. తరువాత అనేక పరిణామాల మధ్య వీరు గత కొన్ని నెలల ముందు విడాకులు తీసుకొని ప్రస్తుతం ఎవరి బతుకు వారు బతుకుతున్నారు.
Samantha: ఇంట్లో కాకుండా అక్కడే ఉంటున్న సమంత..ఏమైందంటే?
Samantha: సామ్ ఓ సాధుజీవి?
అవును… సామ్ ఓ సాధుజీవి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే సమంత ఎక్కువగా తన పెంపుడు కుక్కల గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. అవంటే సమంతకు ఎనలేని ప్రేమ. అలాగే ఓ స్వశ్చంద సంస్థ ద్వారా ఎందరో అనాధల జీవితాలలో సామ్ వెలుగులు నింపుతున్న విషయం తెలిసినదే. అందువలనే ఈమె పర్సనల్ గా ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఆమె చేసిన మంచి పనులే ఆమెను ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
Samantha: సమంత జీవితాన్ని ప్రభావితం చేసింది వారేనట!
ఆ చిన్నారి ఎవరంటే?
సామ్ కు చిన్నపిల్లలంటే చాలా ఆసక్తి. కేవలం పిల్లల కారణంగానే చైతూకి దూరమయ్యిందనే రూమర్స్ వున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే, సామ్ తాజాగా ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడే దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ చాలా స్వీట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సదరు ఫొటోలు మీరు కూడా చూడాలని ఆశపడుతున్నారా? ఇంకెందుకాలస్యం.. చూసి మీ అభిప్రాయాలను తెలపండి..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?