న్యూస్

Samantha: నీ ఈగో ఇంకెవరిదగ్గరన్నా పెట్టుకోరా! మొహమాటం లేకుండా చెప్పేసిన సమంత!

Share

Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ భారీ షాక్ నుంచి త్వరగానే కోలుకొని తన లైఫ్‌ను, ప్రొఫెషనల్ జీవితాన్ని చక్కదిద్దుకొనే పనిలో బిజీగా వుంది. ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇపుడు వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో సమంత తాజాగా పైన పేర్కొన్న కామెంట్ చేసింది.

Krithi Shetty: కృతి శెట్టి హాట్ అందాలు.. బాబోయ్ చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే!

Samantha: ఆ కామెంట్ వివరాలు..

స్విట్జర్లాండ్‌లో విహార యాత్ర చేస్తున్న సమంత తన తాజా ఫోటోలను ఇన్స్టా వేదికగా పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో.. 4వ రోజు మ్యాజిక్ జరిగింది.. మంచులో స్కైయింగ్ చేస్తున్నాను అంటూ ఫోటోలు, వీడియోలు తెగ షేర్ చేసింది. ఈ క్రమంలో నీ ఇగోను ఇంటి వద్దే వదిలేయమని వాళ్లు చెప్పారు. నిజాలు మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టారు! అంటూ సమంత ఓ సంచలనమైన కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. అయితే కామెంట్ ఎవరిని ఉద్దేశించి చేసిందనే విషయం మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న.

Marriage : మీ అమ్మాయి  కి పెళ్లి చేద్దామనుకుంటున్నారా? అయితే  ఆ  ఆవిషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!
సామ్ తాజా సినిమాల అప్ డేట్స్..

విడాకుల అనంతరం సమంత తన కెరీర్ పరంగా సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌ చేసింది. ఊఊ అంటావా అనే పాట ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు. దీని తరువాత సామ్ పలు సినిమాలు చేయబోతున్నది. దాదాపు అన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ కావడం విశేషం. అందులో ముఖ్యమైనవి ఒకటి.. గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న శాకుంతలం, రెండు యశోధ.


Share

Related posts

వరద బాధితులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్న తెలంగాణ బిజెపి..!!

sekhar

పూజా చేసిన పనికి అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారా ..?

GRK

Intinti Gruhalakshmi: తులసి మనసులో ఇంత పెద్ద కుట్ర ఉందా.!? అందుకే ప్రేమ్ ను ఇంట్లో నుంచి గెంటేసిందా!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar