న్యూస్ సినిమా

Samantha : విడాకులు తీసుకున్న నెలరోజుల తరవాత బయటపడ్డ సంచలన నిజం – సమంత , నాగ చైతన్య విడిపోయింది ఇందుకా ?

samantha
Share

Samantha : నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట విడాకులు తీసుకున్నారు. చైతూ సమంత నుండి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అనే దానిపై ఇండైరెక్ట్ గా కారణం చెప్పాడనే న్యూస్ వినిపిస్తుంది. ఒకానొక సమయంలో చైతూ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో క్యారెక్టర్స్ ను ఎంచుకునేటప్పుడు.. ఆ పాత్ర ప్రభావం మా ఫ్యామిలీ గౌరవాన్ని ప్రభావితం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని అన్నారు.

Samantha : బోల్డ్ పాత్రల్లో సామ్..

Samantha

అయితే, సమంత తను తాజాగా చేసిన పాత్రలతో నాగ చైతన్య హర్ట్ అయ్యాడంటూ ఊహాగానాలు వ్యాపించాయి. ఆమె ‘సూపర్ డీలక్స్’ మరియు ‘ది ఫ్యామిలీ మ్యాన్ – 2’లో బోల్డ్ పాత్రను పోషించింది. అంతేకాక.. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలో “ఊ అంటావా మావా ఊ అంటావా మావా” అనే ఐటెమ్ సాంగ్ కూడా చర్చనీయాంశమైంది. ఈ పాటపై పోలీసులకు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.

కెరీర్ లో దూసుకుపోతున్న మాజీ దంపతులు..

 

మరోవైపు సమంత మాత్రం కెరీర్ లో దూసుకెళ్తుంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా ‘కాతు వాకుల రెండు కాదల్’, తెలుగులో దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, వరు శరత్ కుమార్‌తో ‘యశోద’ వంటి భారీ ప్రాజెక్ట్‌లకు ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రీకరణలో బిజీగా ఉండగా, మరోవైపు అతను నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు’ ఇప్పటికే విడుదలై హిట్ గా నిలిచింది. ఒకవైపు సమంత.. మరోవైపు చైతూ తమ తమ సినిమా లతో బిజీ బిజీ గా ఉండి కెరీర్ లో దూసుకుపోతున్నారు.


Share

Related posts

YS Jagan : అదన్నమాట జగన్ అసలు ధైర్యం – పంచాయతీ లో ఘన విజయం సాధించి నిమ్మగడ్డకి షాక్ ఇవ్వబోతున్నాడు ?

somaraju sharma

Sonu Sood: కరోనా విషయంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సోనుసూద్..!!

sekhar

ఏకంగా అడవినే దత్తత తీసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఎక్కడో తెలుసా?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar