Samantha: స‌మంత ఎమోష‌న‌ల్ కామెంట్లు.. వింటేనే క‌న్నీళ్లు రావాల్సిందే.. !

Share

Samantha: సినీనటులు చై, సామ్ విడిపోవడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొందరు చైకు మద్దతుగా నిలవగా, మరి కొందరు సామ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. తమ రిలేషన్ విషయంలో ఇప్పటికే వివిధ రాకలుగా పోస్టులు పెట్టిన ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారుగా జీవించాలని అనుకుంటున్నారని టాక్.. సోషల్ మీడియాలో వీరిద్దరి విషయంపైనే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చాలా రేర్‌గా పోస్టులు పెడుతున్నది. సామ్ ఏది పోస్ట్ చేసినా ఆ విషయం ఫ్యాన్స్‌తో ఇతరులకు ఆసక్తి కలిగిస్తున్నది.


Samantha: విడాకులు తీసుకున్న తర్వాత మొట్టమొదటి సారి టీవీ ముందుకి సమంత..??
నైతికత లేదంటూ..

ఈ క్రమంలో సామ్ తన ఇన్ స్టా స్టోరీస్ లో తాజాగా ఓ ఎమోషనల్ కామెంట్స్ పెట్టింది. ‘లేడీస్ ఏమైనా చేస్తే ఈ సొసైటీ ఎప్పుడూ నైతిక‌తతో ప్రశ్నలు వేస్తుంది. అదే ప‌ని మగాళ్లు చేస్తే క్వశ్చన్ చేయదు. సొసైటీలో మ‌న‌కు మ‌నుషులుగా ప్రైమరీగా నైతిక‌త లేదు’ అంటూ ఇంగ్లిష్ కొటేషన్‌ను పెట్టింది. చై, సామ్ విడాకులకు కారణం ప్రీతమ్‌ (సామ్ పర్సనల్ స్టయిలిస్ట్) అంటూ నెటిజన్స్‌పై ఫైర్ అయ్యారు. అనేక ఆరోపణలు సైతం చేశారు. దీనికి తోడు సామ్‌పై వివిధ కథనాలు వస్తుండటంతో.. సామ్ ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తున్నది.


Samantha: టాలీవుడ్‌లో ఆ నిర్మాణ సంస్థలు అన్నీ సమంతను బ్యాన్ చేస్తాయా..! ఇకపై అవకాశాలు కావాలంటే..?
కెరీర్‌పైనే దృష్టి పెట్టాలంటున్న ఫ్యాన్స్

ఇదిలా ఉండగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో చై హీరోగా నటించిన లవ్ స్టోరీ మూవీ ఇటీవలే రిలీజ్ అయి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు నాగచైతన్య. అమీర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ఫిలిమ్ లో నాగచైతన్య నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ మూవీ తర్వాత నాగార్జునతో ‘బంగార్రాజు’ అనే చిత్రంలో చై నటించనున్నాడు. సామ్ పాత ప్రాజెక్టులకు తప్ప కొత్త సినిమాలకు ఇంకా ఎవరికీ డేట్స్ ఇవ్వలేదని టాక్. మరి సామ్, చై విడిపోయాక ఎవరి కెరీర్‌పై వారు దృష్టి పెట్టి సక్సెస్‌లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Samantha: విడాకుల తర్వాత… సమంత తండ్రి సంచలన వ్యాఖ్యలు..!!


Share

Related posts

తన బాయ్ ఫ్రెండ్స్ గురించి హిమజ చెప్పిన మాటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే…! ఇంత బాధ మనసులో పెట్టుకొని….

arun kanna

Pizza: అగ్నిపర్వతంపై పిజ్జా తయారీ.. లాగించేస్తున్నా పర్యాటకులు..!!

bharani jella

బిగ్ బాస్ 4: ఈవారం డేంజర్ ఎలిమినేషన్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్..??

sekhar