NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Samantha: ఒక ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసిన సమంత..!!

Samantha: గత కొన్నాళ్ల నుండి సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య రిలేషన్ గురించి రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. నాగచైతన్య కి సమంతా కి మధ్య విభేదాలు నెలకొన్నట్లు ఇద్దరు విడిపోతున్నట్లు… నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. కారణం చూస్తే సమంత ట్విటర్ అకౌంట్ కి సంబంధించి.. పేరు లో అక్కినేని తీసేసి ఒక్క “ఎస్” అనే అక్షరం మాత్రమే పెట్టడం తో.. సమంతా కి నాగచైతన్య కి మధ్య విభేదాలు నెలకొన్నట్లు వార్తలు రావడం జరిగింది.

Samantha Akkineni wishes her father-in-law Nagarjuna a Happy 62nd Birthday

ఇదిలా ఉంటే ఆగస్టు 29 నాగార్జున పుట్టిన రోజు కావడంతో.. సమంత తన మామ నాగార్జునకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన అక్కినేని కుటుంబం తో తనకి ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. చైతు తో ఉన్న రిలేషన్ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. నాగార్జున పుట్టిన రోజు కావడంతో విషెస్ తెలియజేస్తూ ఎప్పుడూ అందంగా ఆరోగ్యంగా.. ఉండాలని కోరుకుంటూ.. సమంత కామెంట్ చేయడం జరిగింది.

 

నాగార్జున పుట్టిన రోజు కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులతోపాటు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంమీద నాగచైతన్యతో వ్యక్తిగత జీవితంలో వివాదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తలకు తన మామ నాగ్ పుట్టినరోజు.. సమ్ చెక్ పెట్టడం విశేషం. ప్రస్తుతం సమంత పెళ్లి అయినా గాని.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బిగ్ ప్రాజెక్టులో ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju