NewsOrbit
న్యూస్ సినిమా

పూజా హెగ్డే అప్పుడు సమంత ని కామెంట్ చేస్తే శాకుంతలం తో ఇప్పుడు దెబ్బకొట్టి కసి తీర్చుకుంది ..!

పూజా హెగ్డే ..సమంత మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా .. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే నిజంగా pooja hegde .. samanta ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందో లేదో తెలీదు గాని ఈ హీరోయిన్స్ ని విపరీతంగా అభిమానిస్తున్న వాళ్ళ మధ్య మాత్రం కోల్డ్ వారే జరుగుతోందట. pooja hegde .. samantha ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్. ఇద్దరి రేంజ్ ఎంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. pooja hegde టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం.. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు కంప్లీట్ చేసింది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment News,The Indian Express

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా.. రణ్‌వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతున్నాయి. ఇలా భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న pooja hegde ఆమధ్య అక్కినేని కోడలు samantha ని మజిలీ సినిమా పోస్టర్ చూసి కామెంట్ చేసింది. అప్పుడే ఈ విషయంలో ఫ్యాన్స్ రెచ్చిపోయి pooja hegde ని ట్రోల్ చేశారు. అప్పుడే ఈ విషయం సద్దుమణిగిపోయిందని అందరు భావించారు. కాని ఈ విషయం లోలోపల ఇంకా వేడి చల్లారలేదని తాజా సంఘటన చూస్తే అర్థమవుతోంది.

Shakuntalam: Samantha Akkineni announced a new film with Gunashekar on New Year and her fans are thrilled! (See motion poster) – tvshowcity

రీసెంట్ గా సమంత శాకుంతలం అన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు దర్శకుడు గుణశేఖర్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే సమంత ని ప్రకటించక ముందు వరకు గుణశేఖర్ శాకుంతలంగా pooja hegde పేరే బలంగా వినిపించింది. కాని అనూహ్యంగా టీం samantha ని ప్రకటించి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు సమంత ఫ్యాన్స్ pooja hegde ని ఇప్పుడు అవకాశం దొరికిందని ఆడేసుకుంటున్నారట. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ పూజా హెగ్డే కి దక్కకుండా samantha కి దక్కిందన్న ఎగ్జాంపుల్ చూపించి పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారట.

 

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu