Samantha – chaithu : టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ విడాకులు తీసుకున్న అనంతరం ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు. అక్కినేని వారసుడు నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. సామ్ కూడా తన జీవితంగా కొత్తగా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో సమంత తన స్నేహితులతో కలిసి తీర్థయార్థలకు వెళ్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇస్తున్నది. అయితే, చైతూ మాత్రం బయట ఎక్కడా కనిపించడం లేదు.
Samantha : ‘ పెళ్లి’ గురించి సమంత సంచలన వ్యాఖ్యలు – భవిష్యత్తు ఎవరితోనో తేల్చేసింది
సామ్ చైతూను పూర్తిగా కట్ చేసినట్టేనా..
సామ్ చై తమ వివాహ బంధానికి ముగింపు పలికాక వీరిద్దరూ మళ్లీ ఒక్కసారి కూడా చూసుకోవడం, కలుసుకోవడం గానీ జరగలేదు. అలాంటి వార్తలు కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే, సామ్ మాత్రం ఎక్కడకు వెళ్తోంది. ఏం చేస్తున్న విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. చైతూ మాత్రం సైలెంట్ అయిపోయాడు. సన్నిహితులకు, బంధువులకు కూడా కనిపించకుండా ఒంటరిగా ఉంటున్నట్టు టాక్ నడుస్తోంది.
Samantha: “నా మీద కేసు పెడతావా .. నా దగ్గర ఆధారం ఉంది ఇదిగో ” అంటూ ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన
ఎంతో ఇష్టంగా దిగిన పిక్స్.. అలా ఎలా తీసేసింది
సమంత చైతూతో రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా తీసుకున్న పిక్చర్స్‌ను తన ఇన్ స్టా అకౌంట్ నుంచి ఒక్కొక్కటిగా డిలీట్ చేస్తూ వస్తోంది. చైతూ ఫ్యామిలీ, పెట్స్‌తో దిగిన పిక్స్ మొత్తం క్లియర్ చేసింది. ఇకపై చైతూ జ్ఞాపకాలు ఏమీ తన వద్ద ఉండకూడదని ఈ విధంగా చేసిందా అని సామ్ అభిమానులు, సన్నిహితులు అనుకుంటున్నారు. అయితే, త్వరలోనే చైతన్య అకౌంట్‌ను కూడా సామ్ అన్ ఫాలో చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Samantha : సమంత జీవితాన్ని మార్చేయబోతున్న ఆ ఇద్దరు..?
అదే జరిగితే అక్కినేని కుటుంబం రియాక్షన్, నాగ చైతన్య ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. కాగా, చైతన్య సామ్‌ను ఎంతగా బాధపెట్టి ఉండకపోతే.. తను కావాలని చైతూతో దిగిన ఫోటోలను ఒక్కొక్కటిని తొలగిస్తుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చర్చించుకుంటున్నారు.