Samantha: ఇపుడు ఎక్కడ విన్నా పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, తరువాత మెల్ల మెల్లగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. పుష్ప ప్రేక్షకులకు ఓ శుభవార్త ఏమంటే ఈ సినిమా రేపే ఓటిటీ లో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబో మరలా OTTలో సందడి చేయనుంది. ఇకపోతే ఈ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సమంత ఐటెం సాంగ్ గురించి వేరే చెప్పనవసరం లేదు.
Sunitha: సింగర్ సునీతని మించిపోయిన కూతురు.. బంగారంరా తల్లీ నువ్వు నిజంగా!
ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ చేయడానికి ఎంత కష్టపడిందో చెప్పడానికి సామ్ మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా పాటని చూసి ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేసారో మనకు తెలిసినదే. అయితే ఆ ఎంజాయ్ మెంట్ వెనుక సామ్ చాలా కష్ట పడింది. దాన్ని ఉదహరిస్తూ సామ్ తాజాగా ఒక రిహర్షల్ వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఊర మాస్ లిరిక్స్ కి సరిపడేలా డాన్స్ మాస్టర్ భాను అదిరిపోయే స్టెప్స్ నేర్పించాడు.
AP Politics: జగన్ తో అంత వీజీ కావట్లేదా.. విపక్షాలకి..???
అక్కడ తన డాన్స్ మాస్టర్ భానుని చూపిస్తూ సమంత ఈ మాట అంది?
డాన్స్ మాస్టర్ భాను కొంచెం కష్టమైన స్టెప్స్ నేర్పించి టార్చర్ పెట్టాడని వాపోయింది. రిహార్సల్ తోనే తనని చంపేశాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సామ్ కష్టాన్ని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది ప్రస్తుతం ‘బిహైండ్ ది సీన్స్’ అనే పేరు మీద సామ్ యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో వుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరు కూడా దీన్ని చూసి తరించండి.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…