Samantha:విడాకుల అనంతరం సమంత పని అయిపోయిందని కొందరు కారు కూతలు కూసారు. అవును.. చైతన్యతో విడాకుల తరువాత సమంతను ఓ వర్గం వారు విపరీతంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసారు. ఓ దశలో సమంత కూడా డిప్రెషన్ కు గురయ్యింది. తరువాత పుజుకొని జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. హీరోయిన్ గా టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్, బాలీవుడ్ తోపాటు హాలీవుడ్ లో కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు సామ్ తాజాగా తన బిజినెస్‌ని కూడా విస్తరించే పనిలో పడింది.
Balakrishna: `అన్ స్టాపబుల్`కి బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు బైర్లుకమ్మేస్తాయి!
Samantha: సమంత కోసం వచ్చిన ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇదే.!
వ్యాపార పరంగా కూడా సమంత తగ్గేదే లే అంటూ ముందుకు సాగిపోతోంది. తాజాగా కాయిన్‌స్విచ్ కుబేర్ క్రిప్టో(Cryptocurrency) యాప్‌కు ప్రచారకర్తగా సమంత అవతారమెత్తారు. చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు సంపాదించొచ్చని తెలిపే వీడియోను నిన్న ఆమె సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసారు. ఇప్పటికే ఆర్బన్ కిసాన్, సాకీ పలు ఇతర బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన సమంత ఇప్పడు క్రిప్టో కరెన్సీ అంబాసిడర్‌గా మారడం విశేషం.
Ananya Nagalla: నడుమందాలతో సెగలు రేపిన `వకీల్ సాబ్` బ్యూటీ.. వామ్మో మరీ ఇంత అరాచకమా..?!
ఇక్కడ పలు క్రిప్టోకరెన్సీలకు బ్రాండ్ అంబాసిడర్లు వీరే..
ఆయుష్మాన్ ఖురానా, రణ్వీర్ సింగ్ లాంటి దిగ్గజ నటులు భారత్‌లో పలు క్రిప్టోకరెన్సీలకు ప్రచార కర్తలుగా అవతరించారు. తాజాగా సమంత కూడా ఈ లిస్టు లో చేరారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ సమంత చేస్తున్న ప్రచారం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాయిన్‌స్విచ్‌కుబేర్ క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయడం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లు అంటూ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. కేవలం 100 రూపాయల నుంచి క్రిప్టోపై ఇన్వెస్ట్ చేయవచ్చునని చెప్పుకొచ్చారు.