NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Samantha: ఇక నుండి సమంత ఇంకా అక్కడే ఉంటుందట..!!

Samantha: నాగ చైతన్య తో అక్టోబర్ రెండో తారీఖున సమంత విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఇరువురు ప్రకటించడం తెలిసిందే. బాగా చర్చించి ఇద్దరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఎవరికివారు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే వీరు విడిపోవటం పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కల అయితే బాగుంటుంది అని మరికొంతమంది చిత్రవిచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు కూడా వీరిద్దరూ విడిపోవడం పట్ల బాధ వ్యక్తం చేస్తున్నారు.

Samantha changes her name on Twitter and Instagram after announcing  separation from Naga Chaitanya - Movies News

ముంబైలో సమంత 

కానీ మరోపక్క సమంత నాగచైతన్య ఇప్పుడు కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీబిజీగా గడుపుతున్నారు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరో పక్క సమంత తమిళంలో సినిమా ఒప్పుకొని ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది. పరిస్థితి ఇలా ఉంటే సమంత ఇక నుండి హైదరాబాద్ రాదని ముంబైలో అప్పట్లో కొనుక్కున్న ఫ్లాట్ లో పూర్తిగా మక్కా మారుతున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. విడాకులు తీసుకోకుండా ముందే సమంత ముంబైకి వెళ్లి పోతున్నట్లు.. అప్పట్లో వార్తలు రాగా వాటిలో వాస్తవం లేదని.. క్లారిటీ ఇచ్చింది.

Divorce Issue: Samantha Akkineni Refused 200 Crore Offer

సమంత కి ఇష్టమైన ప్లేస్ 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వస్తున్న వార్తలకు సమంత సన్నిహితుల నుండి.. అవన్నీ అవాస్తవాలే అని పేర్కొన్నారు. హైదరాబాద్ తనకు ఎంతగానో ఇష్టమైన ప్లేస్ అని కానీ ఈసారి గచ్చిబౌలి లో.. ఒక సపరేట్ ఫ్లడ్ సమంత కొనుగోలు చేయడం జరిగిందని ఇక నుండి ఆమె అక్కడే సింగిల్ గా.. ఉంటుందని అంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు ఒప్పుకోవడం జరిగిందని అయినా కానీ సమంత హైదరాబాద్ విడిచి వచ్చే ఆలోచన లేదని తెలియజేశారు. ప్రస్తుతం సమంత కోలీవుడ్ లో…కాతువాకుల రెండు కాదల్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ప్రస్తుతం సామ్‌ చెన్నైలో ఉంది. అదేరీతిలో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో కూడా.. టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్ లలో సమంత బిజీగా గడుపుతోంది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?