NewsOrbit
న్యూస్

Samantha: భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ రోజే స‌మంత షురూ చేస్తోంది.. సెంటిమెంటా?

Samantha: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పరిచయం ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగునాట వుండే హడావుడి అంతాఇంతా కాదు. ఇకపోతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా అయినటువంటి భీమ్లా నాయ‌క్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు హైదరాబాద్ లో జరగబోతోంది. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో వుందో అందరికీ తెలిసినదే.

Bheemla Naayak: “బీమ్లా నాయక్”.. ప్రీ రిలీజ్ వేడుకలో మెగా సెంటిమెంట్ ఫాలో అవుతున్న సినిమా యూనిట్..!!

Samantha: స‌మంత ఏం షురూ చేస్తోంది?

పవన్ కళ్యాణ్, సమంత కలిసి అత్తారింటికి దారేది చిత్రంలో నటించి, మెప్పించిన సంగతి తెలిసినదే. ఆ తర్వాత కూడా వీరు త్రివిక్రమ్ దర్శకత్వంలో కలిసి నటించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్లు సినిమాలు చేసుకుంటున్నారు. ఇక వీరిద్దరూ ఒకే రోజున తమ కొత్త సినిమా అప్‌డేట్స్ ఇవ్వబోతున్నారు. భీమ్లా నాయక్ ట్రైల‌ర్ రిలీజ్ రోజునే అంటే రేపే స‌మంత కొత్త సినిమా శాకుంత‌లం నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. ప్రస్తుతం భీమ్లానాయ‌క్‌.. మేనియా నడుస్తోంది.

Prabhu Deva: యూటర్న్ తీసుకున్న ప్రభుదేవా..??
భీమ్లానాయ‌క్‌.. మేనియా:

ప్రస్తుతం ఎక్కడ విన్నా, భీమ్లానాయ‌క్‌ టాపిక్కే నడుస్తోంది. ఈ నెల 25న ఈ సినిమా విడుదలవ్వబోతోంది. దాంతో విడుదలకు సిద్ధమైన ఇతర సినిమాలు కూడా ఆ సినిమాతో పోటీ పడలేక వెనక్కి తగ్గాయి. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఇక శాకుంతలం సినిమా నుంచి స‌మంత ఫ‌స్ట్‌లుక్‌ను కూడా భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ రిలీజ్ రోజునే విడుద‌ల చేయడం కొసమెరుపు. రేపు అనగా సోమ‌వారం ఉద‌యం 9.30 గంటలకు శాకుంతలం సినిమా నుంచి శకుంతలగా సమంత ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌ కాబోతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju