Samantha: సమంత, పరిచయం అక్కర్లేని పేరు. విడాకుల అనంతరం కూడా సామ్ మంచి జోరుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది. ఇక సామ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో చెప్పనవసరం లేదు. విడాకుల అనంతరం కూడా పలు మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ మానసిక పరిస్థితి గురించి నెటిజన్లకు పాఠాలు చెప్పేది. అసలు విషయానికొస్తే, సాధారణంగా ఆమె వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పుకోని సామ్ తాజాగా తన సన్నిహితుల దగ్గర తన గతాన్ని గురించి ఓ ముచ్చట చెప్పిందట.
Ukraine Crisis: ఉక్రెయిన్ నుండి చేరుకుంటున్న తెలుగు విద్యార్ధులు
Samantha: గాముచ్చట ఇదే:
చైతన్యతో తన గత వివరాలను గురించి ఒకరు ప్రశ్నించగా, సామ్ చాలా ఎమోషనల్ అయిందట. మొదట వారు ఎంతో అన్యోన్యంగా గడిపేవారని, తరువాత పరిస్థితులు కాస్త క్లిష్టంగా మారాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వారి మధ్యన ఏర్పడిన దూరం కూడా మరింత పెరుగుతుందేమోఅని ఇద్దరూ భయపడ్డారట. అనుకున్నట్టుగానే కాలం వారిని వేరుచేసిందని బాధపడింది. ఈ విషయాలు విన్న సదరు సన్నిహితులు సామ్ ని వారించారని తెలుస్తోంది.
Samantha: ఆ ప్రముఖ యంగ్ హీరోతో… ప్రేమలో సమంత..??
ఈ విషయం వారికి ముందే తెలుసా?
అవుననే అంటున్నారు కొంతమంది. చై, సామ్ ఇద్దరి మనస్తత్వాలు మొదటినుండి వేరట. అయితే ప్రేమనే భ్రమలో వీరు చాన్నాళ్లు బతికారని అంటున్నారు. కలిసి బతకడం కష్టమేమో అనే డౌట్ వారికి ముందే ఉందట. అయితే ప్రేమ పొరలు వారి కనులను కప్పేశాయి. కాకపోతే, ఎంతో అన్యోన్యమైన దంపతులు అనుకున్నవారు విడిపోవడమా? అటు అక్కినేని వారికి, ఇటు దగ్గుబాటివారికి ఇదొక మాయని మచ్చ అని ఓ వర్గవారు చర్చించుకుంటున్నారు.