NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సమంత..!!

నాలుగో సీజన్ టైటిల్ విన్నర్ అభిజిత్ హౌస్ నుండి బయటికి వచ్చాక ఫుల్ బిజీ అయిపోయాడు. తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ లకి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో తన అనుభవాలు గురించి వివరిస్తున్నాడు. బయట ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదని అభి చెప్పుకొస్తున్నాడు.

Bigg Boss Telugu 4 Vote – Online Poll Results Week 2nd Day 1 – Abijeet Duddala Lead withదాదాపు 120 రోజులు ఇంటికి దూరం అవ్వటంతో ఎక్కువ సేపు కుటుంబం తో గడిపిన అభిజిత్.. రెండో రోజు నుండి మెల్లమెల్లగా టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ తన లైఫ్ లో అనేక మార్పులు తీసుకురావడమే కాక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్లుగా అభి చెప్పుకొస్తున్నాడు. కామ్ అండ్ ఫోకస్ గేమ్ ఆడి టైటిల్ విజేత గా అభి బిగ్ బాస్ హౌస్ ప్రయాణం పట్ల బయట అభిమానులు కూడా బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా అభికి హీరోయిన్ సమంత నుండి అదిరిపోయే ఆఫర్ అందినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత హోస్ట్ గా తన సొంత షోలో అభి ని ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో సరికొత్త టాక్ వస్తుంది. గతంలో అనగా దసరా సమయంలో సమంత బిగ్ బాస్ షో కి హోస్ట్ గా చేయటం మనకందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే అభి ఆట తీరు ని మెచ్చుకుంటూ సమంత పొగడ్తల వర్షం కురిపించింది. ఇటువంటి తరుణంలో తాజాగా అభి ని తన సొంత షోలో ఇంటర్వ్యూ చేయాలని సమంత డిసైడ్ అయినట్లు సరికొత్త టాక్ మీడియా సర్కిల్స్ లో వస్తోంది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!