Samantha : సమంత, ప్రస్తుతం టాలీవుడ్లో వున్న అగ్ర కధానాయకల్లో మంచి స్వింగ్ లో వున్న హీరోయిన్ అని చెప్పుకోవాలి. విడాకుల అనంతరం కూడా సామ్ స్పీడు తగ్గలేదు సరికదా మరింత దూకుడుతో ముందుకు దూసుకుపోతోంది. ఫ్యామిలీ మేన్ 2లో రాజి పాత్రకు సామ్ ప్రాణం పోసిందనే చెప్పుకోవాలి. ఎంతలా అంటే.. బాలీవుడ్ క్రిటిక్స్ మెచ్చుకొనేంత. ఆ తరువాత వచ్చిన ఫ్యాన్ ఇండియా ఫిలిం అయినటువంటి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మరోసారి పాన్ ఇండియాలో సమంత వేడి పుట్టించింది.
ఇది ఎవ్వరు ఊహించి వుండరు. విడాకుల తర్వాత సామ్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అవును.. ఓరకంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే సామ్ తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. వెకేషన్‌లో హాలీడేస్‌ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో కెరీర్ కూడా ఊహించని విధంగా పరుగులు పెడుతోంది. ఇపుడు ఈ భామ.. యువతరానికి పలు ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెబుతుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ క్రమంలో సామ్ ఇన్స్టా వేదికగా ఓ విషయం ప్రస్తావించింది. సిస్టమాటిక్‌గా బతకడం గురించి రాసుకొచ్చింది. దీనివలన తాత్కాలిక ఆనందాలను కోల్పోవచ్చు, కానీ మున్ముందు మంచి ఫలితాలను పొందుతామని హితబోధ చేసింది. అంతేకాకుండా మనం ఏం ఫీల్ అయితే అది మాట్లాడాలని, ఎదుటి వారిగురించి అలోచించి నిజమైన ఫీలింగ్స్ చంపేయకూడదని వెల్లడించింది. ఇక జీవితంలో ఎదగాలంటే ఆమాత్రం ఉండాలని తన అభినులకి సూచించింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…