Samantha: టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవారు చాలా తక్కువ మందినే ఉన్నారు. కొన్ని జంటలు మాత్రం ఇప్పటికి కలిసి ఉంటే మరికొన్ని జంటలు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాగాని కొన్ని కారణాల వలన విడిపోయారు. అలాంటి జంటలలో చైతన్య-సమంత జంట కూడా ఒకటి అనే చెప్పాలి. ఎందుకంటే వారిద్దరూ ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు.కానీ పెళ్లయిన కొన్నాళ్లకే వాళ్ళు డివోర్స్ తీసుకుని అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. వాళ్ళు విడిపోయారన్న వార్తను ఇప్పటికి అభిమానులు జిర్ణించులేకపోతున్నారు.
Gruhapravesam: గృహప్రవేశం కోసం పెట్టిన ముహూర్తానికి ఇంట్లో అడుగుపెట్టాలా ?లేదా ఆ ముహూర్తానికి పాలు పొంగించాలా?
Samantha: సమంత రియాక్షన్ ఇదే…!
సోషల్ మీడియాలో సైతం చైతూ, సామ్ లు విడిపోవడం గురించి రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇన్ని రోజుల తరువాత సమంత నాగ చైతన్య నటించిన సినిమా చూసి ఏ విధంగా స్పందించిందో తెలిస్తే మీరే షాక్ అవుతారు. సామ్ విడాకులు తీసుకున్న అప్పటినుంచి నాగచైతన్య నటించిన సినిమాలు చూడడం లేదు. ఇన్ని రోజుల తర్వాత శేఖర్ కముల డైరెక్ట్ చేసిన లవ్ స్టోరీ సినిమాను ఈ మధ్యనే చూసింది. సినిమాను చుసిన సమంత శేఖర్ కములను మెచ్చుకోవడంతో పాటు సినిమాలోని క్యారెక్టర్స్ ను బాగా ఫీల్ అయిందట. అలాగే సినిమా స్టోరీ చాలా బాగుంది అని చెప్పడంతో పాటు అసలు సినిమాలో ఎవరు ఉన్నారు అనే విషయాన్నీ కూడా పట్టించుకోలేదట. పైగా సినిమాను చాలా అద్భుతంగా తీసారు అని శేఖర్ కమ్ములను పొగిడింది.
Mudragada Padmanabham: ముద్రగడ సరికొత్త నిర్ణయం.. జగన్ మీద రివర్స్ అవ్వబోతున్నాడా..!
ఇదిలా ఉండగా చైతన్యతో విడాకుల తరువాత సామ్ తెలుగు, తమిళ్, హాలీవుడ్ సినిమాలకు ఒకే చెప్తూ వస్తుంది. రీసెంట్ గా సమంత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. పుష్పలో నటించిన ఆ ఒక్కపాటకు సామ్ భారీగానే పారితోషకం కూడా తీసుకుందట. ఇప్పుడు ఎక్కడ చుసిన సామ్ నటించిన పాటే మారుమోగిపోతుంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన చారిత్రిక చిత్రం శాకుంతలం సినిమా కూడా విడుదలకు దగ్గరలో ఉంది. ఇకపోతే నాగచైతన్య విషయానికి వస్తే ఆయన నటించిన బంగారాజు 2 చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా విడాకుల తరువాత కూడా ఎవరికి వారు వాళ్ళ సినిమాలతో బిజీ లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తున్నారు.