NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ – 4 కోసం సమంత అంత అడిగిందా?

ప్రస్తుతం సినిమాలు లేక అల్లాడిపోతున్న జనాలకు ఉపశమనం కలిగించేందుకు బిగ్ బాస్ సీజన్ – 4 రెడీ అవుతోంది. బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే సగం మంది కంటెస్టెంట్స్ లిస్టును బిగ్ బాస్ టీమ్ ఖరారు చేసిందట. ఇక లాక్ డౌన్ కారణంగా పనులు అంత వేగవంతంగా జరగట్లేదు కానీ అనుకున్న సమయానికే ఈ రియాల్టీ షో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Samantha Akkineni as a host for bigg Boss season 4 ? || Samantha ...

ఇకపోతే మొదటినుండి ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు అని అంతా అనుకున్నారు కానీ ఒక్క సారిగా అక్కినేని కోడలు సమంత ను ఈ సీజన్ ను హోస్ట్ చేయమని నిర్వాహకులు అడిగినట్లు సమాచారం. అయితే సమంత ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్. ఒక్కో సినిమాకు కోటాను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సమంత బిగ్ బాస్ ను హోస్ట్ చేసేందుకు కూడా అధిక మొత్తం డిమాండ్ చేస్తోందని ట్రేడ్ వర్గాల్లో టాక్.

అయితే మొదట సీజన్ కు వ్యాఖ్యాతగా నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ఒక్క ఎపిసోడ్ కి 50 లక్షలు తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత రెండో సీజన్ కు నాని ఎపిసోడ్ కి 10 లక్షలు, ఇకపోతే నాగార్జున ఎపిసోడ్ కి 12 నుండి 15 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. 

అయితే సమంత తారక్ రేంజిలో కాకపోయినా నాని కన్నా తనకు ఎక్కువ మొత్తం తనకు ఇవ్వవలసి ఉంటుందని డిమాండ్ చేస్తోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి అక్కినేని కోడలు రెమ్యూనరేషన్ విషయంలో మామ గారిని దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. చూద్దాం మరి సమంతనే ఈ సీజన్ ఫోర్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోందో లేదో.

author avatar
arun kanna

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju