NewsOrbit
న్యూస్

Samantha: షన్ను-దీప్తి సునైనాల బ్రేకప్ మీద సమంత స్పందన?

Samantha

Samantha: మనం చూస్తున్నాం.. గత కొన్ని రోజులనుండి అదే పనిగా పనిగట్టుకుని కొన్ని సోషల్ మీడియాలు షన్ను-దీప్తి సునైనాల బ్రేకప్ మీద రకరకాల కోణాలలో అనేక కధనాలు ప్రచురిస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుక గాని వీరేదో డైరెక్ట్ గా చూసినట్టు రాసి పడేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి దీప్తిగాని, షన్నుగాని ఇంతవరకు అధికారికంగా మాట్లాడకపోవడం కొసమెరుపు. ముందుగా దీప్తి వారి బ్రేకప్ విషయంలో ముందుకొచ్చిందనే విషయం అందరికీ తెలిసినదే.

deepti sunaina
Hair Packs: ఈ ఆకులతో హెయిర్ ప్యాక్స్.. ఎన్ని లాభలో చూడండి..!!

Samantha: షన్ను-దీప్తి సునైనాల బ్రేకప్ మీద సమంత స్పందన ఇదే..

సమంత గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదేమో. తెలుగునాట ఆమెకున్న పేరు ప్రఖ్యాతలు గురించి విదితమే. ఇకపోతే సామ్ తాజాగా షన్ను, దీప్తి సునైనాల బ్రేకప్ మీద స్పందించినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. షన్ను-దీప్తి సునైనాల బ్రేకప్ తనని బాధించిందంటూ తన సన్నిహితుల దగ్గర చెప్పి వాపోయిందట. అందమైన జంటకు అలా జరగాల్సి ఉండకూడదు అని అన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే సామ్ – చే కూడా కొన్ని నెలల క్రితం మ్యూచువల్ గా విడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసినదే.

Hair Packs: ఈ ఆకులతో హెయిర్ ప్యాక్స్.. ఎన్ని లాభలో చూడండి..!!
సమంత చేస్తున్న ప్రస్తుతం సినిమాలు చూడండి..

విడాకుల అనంతరం సామ్ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతుందని కొందరు సో కాల్డ్ బ్యాచ్ ఆశ పడ్డారు. కానీ వారి పప్పులు ఉడకలేదు. సామ్ ఎక్కడికీ వెళ్ళలేదు కాదు కదా… తెలుగు పరిశ్రమలో ఇంకాస్త పాతుకుపోయేట్టు కనబడుతోంది. అలాగే పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా ఎదిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసినదే. ఇక ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల కాబోతోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju